దుర్భర పరిస్థితుల కారణంగా నిరాశ
దుర్భర పరిస్థితుల కారణంగా నిరాశ
పాఠ్యభాగము: కీర్త. 42 & 43
ప్రధాన భావము: దుర్భర పరిస్థితులలో నిరాశపడకుండా దేవునియందు నిరీక్షణ ఉంచి విశ్వాసముతో ముందుకు సాగాలి.
I. నిరాశకు దారితీసే పరిస్థితులు
- A) శత్రువుల అపహాస్యం, బాధ మరియు ఒంటరితనం
కీర్త. 42:3,6,9-10 - B) గత ఆరాధన జ్ఞాపకాలు నిరాశను పెంచినప్పుడు
కీర్త. 42:4
II. అబ్రాహాము వలె విశ్వాసముతో నిలబడాలి
- A) దేవుని వాగ్దానాన్ని, శక్తిని సంపూర్ణంగా విశ్వసించాలి
రోమా. 4:17-18 - B) పరిస్థితులను కాక దేవుని చూచి సందేహపడక నిలవాలి
రోమా. 4:19-22
III. నిరాశ నుండి బయటపడే మార్గము
- A) దేవునిలో నిరీక్షించి, ప్రార్థనతో ఆరాధించాలి
కీర్త. 42:5,8,11; 43:4; హెబ్రీ. 4:14-16; 11:6 - B) గత ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసుకొని, ఒకరినొకరు ప్రోత్సహిస్తూ పరలోక లక్ష్యముతో జీవించాలి
కీర్త. 42:4; హెబ్రీ. 3:12-13; 10:32-35; 11:13-16; 6:17-19
ముగింపు: నిరాశ ఎంత లోతైనదైనా, దేవునియందు నిరీక్షించినవారిని ఆయన తిరిగి ఆనందమునకు నడిపిస్తాడు.
🎯 ఆత్మీయ ప్రశ్న:
నా నిరాశలో పరిస్థితులను చూస్తున్నానా, లేక దేవుని వాగ్దానాలను నమ్మి నిరీక్షిస్తున్నానా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి