గ్రంధం ఎందుకు వ్రాయబడింది

          గ్రంధం ఎందుకు వ్రాయబడింది?

ఆధార వాక్యము: 1 తిమోతి 4:16

I. 

  • A. మనలను మనము రక్షించుకోవాలి. 
  •  1 తిమో 4:16

II. గ్రంథం వ్రాయబడని కారణాలు

  • A. దేవుని కొరతలను తీర్చుటకు కాదు. 
  •  కీర్త 50:12; ఫిలి 3:8; 1 కొరి 4:9-13
  • బి. మానవ కల్పితకథలు, ఆచారాల కొరకు కాదు. అపొ 17:18-21; ద్వితీ 29:29; రూతు 4:7-8; లూకా 7:44; రోమా 16:16; అపొ 14:11-12; 2 పేతు 1:16
  • C. మనుష్యులను కేవలం సిగ్గుపరచుటకు కాదు.
  • 1 కొరి 4:14; 2 కొరి 2:4; 7:8-10
  • D. క్రీస్తును అనుసరించని లోకజ్ఞానము కొరకు కాదు. 
  •  అపొ 2:37; 7:54; సామె 4:23; 23:7; 14:14; ఎఫె 2:12; కొలొ 2:8-10

III. గ్రంథం వ్రాయబడిన కారణాలు

  • A. క్రీస్తునందు విశ్వాసము రక్షణ కలుగుటకు. యోహా 20:30-31; రోమా 10:17; లూకా 8:11-12; యాకో 1:18; 1 పేతు 1:22-25
  • B. బుద్ధి కలిగి ఎలా ప్రవర్తించాలో తెలుపుటకు. 
  •  2 తిమో 4:2-4; 1 కొరి 10:11; 4:14; యెహె 3:17-21; హెబ్రీ 3:7; 1 తిమో 3:15; 4:11; 6:2
  • C. పాపమును విడిచి పవిత్రత నొందుటకు. 
  •  రోమా 1:21-28; 3:23; 1 యోహా 2:1; 3:4; 1:7; ప్రక 1:5
  • D. దేవుని చిత్తమును మర్మమును గ్రహించుటకు. మత్త 4:4, 7, 10; కీర్త 119:9-11; 1 కొరి 15:34; ఎఫె 3:3-4; 5:17; 1 పేతు 2:2; 2 తిమో 2:15
  • E. విశ్వాసులను ఎల్లప్పుడూ జ్ఞాపకము చేసి హెచ్చరించుటకు.
  • నెహె 8:8; కీర్త 119:105; 2 పేతు 3:1-2; 1:12-15; హెబ్రీ 2:1; అపొ 20:35; యూదా 1:5; హెబ్రీ 4:11
  • F. సత్యమందు రూఢిగా నిలిచి సహవాసము చేయుటకు. 
  •  1 కొరి 4:6; 1:12-13; లూకా 1:3-4; 2 తిమో 3:14; 1 కొరి 2:6; సామె 23:23; 1 యోహా 1:3
  • జి. నిత్యజీవము కొరకు సువార్తపక్షమున పోరాడుటకు.
  • ఎఫె 5:11; 1 కొరి 10:20; ఎఫె 3:6, 9; యోహా 17:20; 1 యోహా 5:11-13; 2 తిమో 2:1, 10; యోహా 17:3; 3:36; రోమా 6:3-4; గల 3:26-27; యూదా 1:3; ఫిలి 1:16; 1 కొరి 9:16

IV. ముగింపు 

  • A. వాక్యము విని మనలను మనము రక్షించుకుందాం. 1 తిమో 4:16

క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం బోధకుడు: బర్నబాస్, Ph: 8096637711

కామెంట్‌లు