దావీదు చేసిన తప్పులు
దావీదు చేసిన తప్పులుదావీదు జీవితంలోని
విజయాలు మరియు అపజయాలు
ఆదికార గ్రంథము: అపొ. కార్యములు 13:13–23
l. దావీదు విజయాల చరిత్ర
A. మనుష్యుల దృష్టిలో దావీదు ఒక వీరుడు
1. మోయాబ్‌ను ఓడించాడు – 2 సమూయేలు 8:2
2. సోబా రాజును ఓడించాడు – 2 సమూ. 8:3
3. సిరియను ఓడించాడు – 2 సమూ. 8:5
4. సింహాన్ని, ఎలుగుబంటిని చంపాడు – 1 సమూ.
17:33–36
5. గొల్యాత్ను చంపాడు – 1 సమూ. 17:41–50
6. ఇశ్రాయేలు స్త్రీలు దావీదును స్తుతించారు1సమూ.
18:7
B. దేవుని దృష్టిలో దావీదు ఒక విశ్వాసముతో నిండిన
మనిషి
1. యెహోవా దావీదును అభిషేకించాడు – 1 సమూ.
16:6–13
2. భయాన్ని విశ్వాసంతో జయించాడు1 సమూ.17:26
3. దేవునిపై ధైర్యం – 1 సమూ. 17:36ff
4. దేవుని వాగ్దానం పొందాడు – 2 సమూ. 7:12–16
5. దేవుని హృదయానుగుణ మనిషి – అపొ. కార్ 13:22
6. విశ్వాసపరుడుగా పేరుగాంచాడు హెబ్రీయ 11:32–34
ll.. దావీదు చేసిన ముఖ్యమైన తప్పులు
A. విశ్వాస vs. అహంకారం
1. జనులను లెక్కించాడు – 1 దినవృత్తాంతములు 21:1
2. దేవుడు కోపం చూపి ప్రజలను కొట్టాడు – 1 దిన. 21:7
3. 70,000 మంది మరణించారు – 2 సమూ. 24:1
4. దావీదు పశ్చాత్తాపం చెందాడు – 2 సమూ. 24:10; 1
దిన. 21:16
B. విశ్వాస vs. ఆందోళన
1. శత్రువులు ఎక్కువ – కీర్తనలు 69:4
2. సౌలు హత్య చేయాలని చూశాడు – 1 సమూ. 18-24
అధ్యాయాలు
3. కుమారుడు అబ్షాలోము తిరుగుబాటు చేశాడు – 2
సమూ. 15-19
4. దావీదు విశ్వాసంతో గెలిచాడు హెబ్రీ. 13:6; 1పేతు 5:7
C. విశ్వాస vs. ప్రతీకారం
1. నాబాళును చంపాలని అనుకున్నాడు 1సమూ. 25:2ff
2. సౌలును చంపకుండ దయ చూపాడు 1సమూ. 24–26
3. నాబాళు మీద ప్రతీకారం తీసుకోలేదు – 1 సమూ.
25:32-33
D. విశ్వాస vs. లైంగిక వాంఛ
1. బత్షెబా పట్ల వ్యభిచారం – 2 సమూ. 11
2. ఆలోచన, వ్యామోహం, వ్యభిచారం, మోసం, హత్య –
అన్నీ చేసాడు
3. శత్రువులు యెహోవాను అవమానించారు 2సము
12:14
4. నాతాను గద్దించగా పశ్చాత్తాపం చెందాడు – 2 సమూ.
12; కీర్తనలు 51, 32
E. విశ్వాస vs. నిస్పృహ
1. కుమారుడు మరణించాడు – 2 సమూ. 12:10-23
2. అమ్నోను తమారును అఘాయిత్యానికి గురి చేశాడు –
2 సమూ. 13
3. అబ్షాలోము అమ్నోనును చంపాడు, తిరుగుబాటు
చేశాడు – 2 సమూ. 13–18
4. అబ్షాలోము మరణంతో దావీదు విచారించాడు
2 సమూ. 18:33
5. తిరిగి ధైర్యం పొందాడు – 2 సమూ. 12:24; 18:1–8
సమూ. 15-19
4. దావీదు విశ్వాసంతో గెలిచాడు హెబ్రీ. 13:6; 1పేతు 5:7
C. విశ్వాస vs. ప్రతీకారం
1. నాబాళును చంపాలని అనుకున్నాడు 1సమూ. 25:2ff
2. సౌలును చంపకుండ దయ చూపాడు 1సమూ. 24–26
3. నాబాళు మీద ప్రతీకారం తీసుకోలేదు – 1 సమూ.
25:32-33
D. విశ్వాస vs. లైంగిక వాంఛ
1. బత్షెబా పట్ల వ్యభిచారం – 2 సమూ. 11
2. ఆలోచన, వ్యామోహం, వ్యభిచారం, మోసం, హత్య –
అన్నీ చేసాడు
3. శత్రువులు యెహోవాను అవమానించారు 2సము
12:14
4. నాతాను గద్దించగా పశ్చాత్తాపం చెందాడు – 2 సమూ.
12; కీర్తనలు 51, 32
E. విశ్వాస vs. నిస్పృహ
1. కుమారుడు మరణించాడు – 2 సమూ. 12:10-23
2. అమ్నోను తమారును అఘాయిత్యానికి గురి చేశాడు –
2 సమూ. 13
3. అబ్షాలోము అమ్నోనును చంపాడు, తిరుగుబాటు
చేశాడు – 2 సమూ. 13–18
4. అబ్షాలోము మరణంతో దావీదు విచారించాడు
2 సమూ. 18:33
5. తిరిగి ధైర్యం పొందాడు – 2 సమూ. 12:24; 18:1–8
lll. మనకు నేర్చుకోవలసిన పాఠాలు
A. ధైర్యంపై బోధ: విశ్వాస vs. భయం మత్తయి 10:28;
ప్రకటన 21:8
B. వినయంపై బోధ: విశ్వాస vs. అహంకారం
కీర్తనలు 8:3-4; 33:16-18. రోమా 12:3; 1 కోరింథీ
1:25; యాకోబు 4:6,10
C. నమ్మకంపై బోధ: విశ్వాస vs. ఆందోళన
హెబ్రీ. 13:6; 1 పేతురు 5:7
1 కోరింథీ 10:13; ఫిలిప్పీ 4:6-7
D. సహనంపై బోధ: విశ్వాస vs. ప్రతీకారం
పాత ఒడంబడిక: ద్వితీయం 32:35-36
క్రొత్త ఒడంబడిక: రోమా 12:19
E. ఆత్మ నియంత్రణపై బోధ: విశ్వాస vs. లైంగిక వాంఛ
మత్తయి 15:18-19
ఇతర శ్లోకాలు: రోమా 1:24; 1 కోరింథీ 6:18; గలతీ
5:16-24
F. ఆశపై బోధ: విశ్వాస vs. నిరాశ
కీర్తనలు 23
1 కోరింథీ 15:55; 2 కోరింథీ 4:18
ముగింపు: దావీదు కుమారుడికి ఇచ్చిన శుభ సందేశం
1 దినవృత్తాంతములు 28:9
". సొలొమోనూ నా కుమారుడా, నీ తండ్రియైన దేవుని
నీవు ఎరిగి, సంపూర్ణ హృదయంతో, సన్నద్ధమైన
మనస్సుతో ఆయనకు సేవచేయుము..."
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి