గోధుమ వలె జల్లెడ పట్టబడటం

        గోధుమ వలె జల్లెడ పట్టబడటం

పాఠ్యభాగము: లూకా 22:24-34

ప్రధాన భావము: సాతాను విశ్వాసులను శోధించినా, ప్రభువు వారి విశ్వాసమును నిలబెట్టి ఆత్మీయ పరిపక్వతకు నడిపిస్తాడు.

I. సాతాను తంత్రము

  • ఎ) సాతాను విశ్వాసులను శోధిస్తాడు
    లూకా 22:31; యోబు 1:9-11; 2:4-5
  • B) యేసు విశ్వాసుల కొరకు ప్రార్థిస్తాడు
    లూకా 22:32

II. జల్లెడ పట్టడం యొక్క అర్థం

  • A) విశ్వాసానికి కఠిన పరీక్ష
    లూకా 14:26,33; యాకో. 1:2-3
  • B) సత్యము కొరకు మూల్యము చెల్లించాలి
    ఆత్మీయ సత్యం

III. శోధనల ఆత్మీయ ప్రయోజనం

  • ఎ) ఓర్పు, స్థిరత్వము కలుగును
    1 పేతు. 5:8-9; 1 పేతు. 4:12; 1 పేతు. 1:7
  • B) క్రీస్తువలె జీవించుట నేర్పుతుంది
    1 పేతు. 2:21-23; 1 పేతు. 3:14; అపొ. 5:3

IV. శోధనలో విజయము

  • ఎ) దేవుడు మనలను కాపాడుతాడు
    లూకా 22:31-32; యోబు 1:12
  • B) ప్రభువులో బలపడాలి
    ఎఫె. 6:10

ముగింపు: శోధనలు వచ్చినా ప్రభువులో నిలిచినవారి విశ్వాసము విజయాన్ని పొందుతుంది.

🎯 ఆత్మీయ ప్రశ్న:
సాతాను జల్లెడ పట్టినప్పుడు ప్రభువులో స్థిరముగా నిలబడుటకు నేను సిద్ధముగా ఉన్నానా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711

కామెంట్‌లు