దేవుడు మీ కోసం సిద్దపరచిన స్తలం
దేవుడు మీ కోసం సిద్ధపరచిన స్థలం
మూల వాక్యం: 2 పేతు 3:9
I. చీకటిలో కాకుండా వెలుగులో నడుచుట
- A. పాపము మరణమునకు దారి
రోమా 6:23 - B. ఆత్మానుసారముగా నడవాలి
రోమా 8:5-8 - C. చీకటి నుండి వెలుగుకు
అపో 26:18
II. దేవునికి జవాబుదారీగా ఉండుట
- A. నీతిలో నడవాలి ఎల్లప్పుడు
2పేతు 2:11-12 - B. అధికారులకు లోబడాలి
రోమా 13:1; 1పేతు 2:13-16 - C. తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి
ఎఫె 6:1-3; కొలొ 3:20
III. మనుష్యులు మరియు స్త్రీలు ఎలా ఉండాలో తెలుసుకొనుట
A. మనుష్యులు
- 1. నిజాయితీగా పనిచేయాలి
1థెస్స 4:11-12 - 2. కుటుంబ నాయకత్వం వహించాలి
1కొరి 11:3; 1పేతు 3:7 - 3. భార్యకు నమ్మకంగా ఉండాలి
మత్త 19:3-6; 1కొరి 7:3-5
B. స్త్రీలు
- 1. వినయముగా అలంకరించుకోవాలి
1తిమో 2:9; 1పేతు 3:3-4 - 2. భర్తకు లోబడివుండాలి
ఎఫె 5:22; 1పేతు 3:1-2 - 3. ఇంటి నిర్వహణ చేయాలి
తీతు 2:3-5
ముగింపు
- A. నిత్యజీవము పొందాలి
రోమా 6:23 - B. లేఖనాలలో నిలిచియుండాలి
2తిమో 3:14-15 - C. రక్షణ అందరికీ కావాలి
2పేతు 3:9
ప్రసంగ ఉద్దేశం: దేవుడు సిద్ధపరచిన రక్షణ స్థలానికి మనము సిద్ధపడాలి.
Pr. A. Barnabas
బోధకుడు | COC Thimmayapalem
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి