రెండు రాజ్యాలు

             📖 అయితే ఏమందుము?
             📍 రోమీయులకు 6:1-23
━━━━━━━━━━━━━━━
🔴 I. పాపములో కొనసాగుదామా?
📖 రోమా 6:1-7 — పాపానికి చనిపోయిన జీవితం
📖 ఎఫె 4:22 — పాత మనుష్యత్వం విడిచిపెట్టుట
📖 2 కొరి 5:17 — క్రీస్తులో నూతన సృష్టి
━━━━━━━━━━━━━━━
🔴 II. క్రీస్తుతో జీవించాలి
📖 రోమా 6:8 — క్రీస్తుతో జీవించుట
📖 యోహా 8:31 — వాక్యములో నిలిచియుండుట
📖 గలతి 5:16 — ఆత్మ ప్రకారము నడుచుట
━━━━━━━━━━━━━━━
🔴 III. క్రీస్తు విధేయత మనకు మాదిరి
📖 రోమా 6:9-10 — పాపంపై క్రీస్తు జయం
📖 హెబ్రి 5:8-9 — విధేయత ద్వారా రక్షణ
📖 ఫిలిప్పీ 2:5-8 — మరణము వరకు విధేయత
━━━━━━━━━━━━━━━
🔴 IV. దేవునికి సజీవులై యుండాలి
📖 రోమా 6:11 — దేవునికి జీవించుట
📖 గలతి 2:20 — మనలో క్రీస్తు జీవించుట
━━━━━━━━━━━━━━━
🔴 V. పాపమును ఏలనివ్వకుడి
📖 రోమా 6:13-14 — పాపాధిపత్యం నిరాకరణ
📖 కీర్త 119:11 — వాక్యమును హృదయంలో దాచుట
📖 మత్త 26:41 — ప్రార్థనలో మెలకువ
━━━━━━━━━━━━━━━
🔴 VI. దేవునికి సమర్పించుకొనుడి
📖 రోమా 6:13 — నీతికి సాధనములై యుండుట
📖 తీతు 2:11-14 — కృప పరిశుద్ధత నేర్పుట
━━━━━━━━━━━━━━━
🔴 VII. ఎవరికీ లోబడతామో వారికే దాసులము
📖 రోమా 6:16 — విధేయత నీతికి దారి
📖 యాకోబు 1:12-15 — పాపము మరణానికి దారి
━━━━━━━━━━━━━━━
🔴 VIII. సత్యబోధకు లోబడాలి
📖 రోమా 6:17 — హృదయపూర్వక విధేయత
━━━━━━━━━━━━━━━
🔴 IX. పాప ఫలితం vs దేవుని ఫలితం
📖 రోమా 6:18-22 — పరిశుద్ధత నిత్యజీవ ఫలం
━━━━━━━━━━━━━━━
🔴 X. రెండు మార్గాలు
📖 రోమా 6:23 — పాపపు జీతము మరణము / దేవుని వరము నిత్యజీవము
━━━━━━━━━━━━━━━
🟢 ముగింపు
📖 రోమా 6:23 — క్రీస్తులో నిత్యజీవ నిరీక్షణ 🙏

కామెంట్‌లు