నిజమైన పశ్చాత్తాపం
నిజమైన పశ్చాత్తాపం
మూల వాక్యం: 2కొరి 7:1-16 - దైవికదుఃఖము
I. పశ్చాత్తాపం ఆజ్ఞాపించబడింది
- ఎ. దేవుడు మారుమనస్సు కోరుచున్నాడు
మత్త 3:2,7-8; మత్త 4:17; లూకా 13:3,5; లూకా 24:47; మార్కు 6:12 - B. పశ్చాత్తాప ఫలాలు కనబడాలి
అపొ 2:38; అపొ 11:18; అపొ 2:1-47; మత్త 12:41; యోనా 3:10; మత్త 21:28-32 - సి. జీవితంలో మార్పు రావాలి
లూకా 15:11-21; 1థెస్స 1:9; అపొ 19:19; అపొ 16:33; 1కొరి 6:9-11 - D. ఫలములు ఫలించాలి
లూకా 3:8; అపొ 26:19-20; 2కొరి 12:20-21; ప్రక 9:20-21
II. పశ్చాత్తాపాన్ని ఏమి ఉత్పత్తి చేస్తుంది?
- A. వాక్యము ద్వారా వచ్చును
యోనా 3:1-2; లూకా 11:32 - B. వాక్యము ఖండించును
హెబ్రీ 4:12
III. రెండు రకాల దుఃఖం
- A. దైవ దుఃఖము రక్షణకు
2కొరి 7:10; ఆది 39:9; 2కొరి 5:11 - B. దైవ దుఃఖ ఫలములు
2కొరి 7:11
IV. ముగింపు
- A. పశ్చాత్తాపము ఆదరణ తెచ్చును
2కొరి 7:13-16; 2కొరి 7:6 - B. పరలోకములో సంతోషము
లూకా 15:7
బర్నబాస్ ప్రబోధకుడు – సి.ఓ.సి తిమ్మయ్యపాలెం
📞 ఫోన్: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి