దేవుడు మన నుండి ఏమి కోరుకుంటున్నాడు
దేవుడు మన నుండి ఏమి కోరుకుంటున్నాడు?
మూల వాక్యం: మీకా 6:8 - న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు
I. దేవుని పరిశుద్ధమైన పిలుపు, ప్రేమ మరియు సేవ
- A. హృదయపూర్వకముగా దేవుని వెదకుట
యిర్మి 29:13; రోమా 1:6-7; 1కొరి 1:2,9; 2తిమో 1:9; 1థెస్స 4:7; 1థెస్స 2:12 - B. పూర్ణహృదయముతో దేవుని ప్రేమించుట సేవించుట
మార్కు 12:30; మత్త 22:37; యెహో 24:14; 1దిన 28:9
II. దైవిక మహిమ, మారుమనస్సు మరియు పరిశుద్ధత
- A. దేవుని మహిమపరచుట కృతజ్ఞతాస్తుతులు
1కొరి 6:20; 1థెస్స 5:18 - B. మారుమనస్సు బాప్తిస్మము సత్క్రియలు
అపొ 2:38; ఎఫె 2:10; తీతు 2:14 - C. పరిశుద్ధత అన్యోన్య ప్రేమ
1పేతు 1:15-16; 2కొరి 7:1; యోహా 13:34; 1పేతు 1:22
III. విధేయత, విశ్వాసము మరియు దైవరాజ్యం
- A. వినయముగా నడుచుకొని ఆజ్ఞలు గైకొనుట
మీకా 6:8; యోహా 14:15; 1యోహా 5:3 - B. దేవుని రాజ్యము నీతిని మొదట వెదకుట
మత్త 6:33 - C. ప్రభువునందు విశ్వాసముంచి క్రీస్తును అంగీకరించుట
యోహా 14:1; అపొ 16:31; 1యోహా 2:23
IV. ముగింపు
- A. న్యాయము కనికరము దీనమనస్సు
మీకా 6:8 - B. దేవుని యెదుట ప్రవర్తించుట
మీకా 6:8
🎯 ఆత్మీయ ప్రశ్న: దేవుడు మీ నుండి కోరుకుంటున్న దైవికమైన, పరిశుద్ధమైన జీవితాన్ని మీరు జీవిస్తున్నారా?
A Barnabas Preacher – COC Thimmayapalem
📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి