నిత్యత్వం విషయములు

               నిత్యత్వం విషయములు

మూల వాక్యం: ప్రసం 3:11-12 — దేవుడు నిత్యత్వమును వారి హృదయములో ఉంచెను

ముఖ్య భావము: దేవుడు నిత్యత్వాన్ని మన హృదయాలలో ఉంచాడు. నిత్యమైన దేవుని చిత్తానుసారం జీవించి, నిత్యజీవమును లక్ష్యంగా పెట్టుకోవాలి

I. నిత్యుడైన దేవుడు

  • A. తండ్రి నిత్యుడైన దేవుడు
    రోమా 16:26; యెష 40:28-31; 1 తిమో 1:17
  • B. కుమారుడు మరియు పరిశుద్ధాత్మ కూడా నిత్యులు
    యోహా 1:1-3; హెబ్రీ 9:14

II. దేవుని స్వభావము మరియు ఉద్దేశ్యము నిత్యమైనవి

  • A. దేవుని శక్తి, ప్రేమ, సంకల్పము నిత్యమైనవి
    రోమా 1:20; యిర్మీ 31:3; ఎఫె 3:8-12
  • B. దేవుని వాక్యము శాశ్వతముగా నిలుచును
    1 పేతు 1:22-25; యెష 40:8

III. దేవుని ప్రజలకు నిత్యమైన ఆశీర్వాదములు

  • A. నిత్యజీవము మరియు నిత్యమహిమ
    ప్రసం 12:7; యోహా 5:24-29; యోహా 10:28
  • B. నిత్యానందము మరియు స్థిరపరచబడుట
    యెష 35:8-10; 1 పేతు 5:6-11

IV. అవిధేయులకు నిత్యశిక్ష

  • A. తీర్పు మరియు నిత్యశిక్ష
    మత్త 25:31-32,41,46
  • B. నిత్యవినాశనము మరియు అంతులేని శిక్ష
    2 థెస్స 1:6-9; మార్కు 9:48

ముగింపు: నిత్యత్వ దృష్టితో జీవించి కనబడనివాటిపై మనసు నిలుపుదాం. ప్రసం 12:13; 2 కొరి 4:17-18

🎯 ఆత్మీయ ప్రశ్న:
నీవు ఈ లోకముకోసమా, లేక నిత్యజీవము కొరకు జీవిస్తున్నావా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711

కామెంట్‌లు