దేవునికి కృతజ్ఞతలు
దేవునికి కృతజ్ఞతలు
మూల వాక్యం: 1 థెస్స 5:18
I. దేవుని ప్రేమ, వెలుగుకు కృతజ్ఞతలు
- 1) దేవుని ప్రేమ మనలను రక్షణకు పిలుస్తుంది
అపో 17:28; యోహా 3:3,5; మత్త 5:45; యోహా 3:16; ఎఫె 5:29 - 2) దేవుని వెలుగు మన మార్గాన్ని చూపుతుంది
ఆది 1:3; కీర్త 119:105; యోహా 8:12; మత్త 5:16 - 3) ఆయన వెలుగు హృదయాలను ప్రకాశింపజేస్తుంది
2కొరి 4:6
II. దేవుని దీర్ఘశాంతి, వినుటకు కృతజ్ఞతలు
- 1) దేవుడు దీర్ఘశాంతముతో రక్షణకు అవకాశం ఇస్తాడు
సంఖ్యా 14:18; 2పేతు 3:9; యాకో 5:7; రోమా 2:4 - 2) దేవుడు మన ప్రార్థనలను అలకించును
1పేతు 3:12; కీర్త 22:1; 6:2; 18:4; 51:1 - 3) మన చింతలన్నీ ఆయనపై వేయాలి
కీర్త 7:6; 41:9; 1పేతు 5:7
III. దేవుని జీవమునకు కృతజ్ఞతలు
- 1) దేవుడే జీవమునకు మూలము
కీర్త 36:9; ఆది 2:7 - 2) క్రీస్తులో ఆధ్యాత్మిక జీవము కలుగుతుంది
యోహా 1:4; యోహా 11:25 - 3) విశ్వాసులకు నిత్యజీవ నిరీక్షణ ఉంది
యోహా 3:15; రోమా 6:23; తీతు 3:7
ముగింపు: దేవుని ప్రేమ, కృప, జీవమును గుర్తించి ప్రతిదినం కృతజ్ఞతతో జీవిద్దాం.
ఆత్మీయ ప్రశ్న: దేవుడు చేసిన మేలులకొరకు నేను ప్రతిదినం కృతజ్ఞతతో జీవిస్తున్నానా?
Pr. A. Barnabas
బోధకుడు – C.O.C. తిమ్మయపాలెం
Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి