సంపూర్ణ విశ్వాసం

                  సంపూర్ణ విశ్వాసం

ఆధారం: హెబ్రీ 11వ అధ్యాయం

ముఖ్య భావము: సంపూర్ణ విశ్వాసం దేవుని వాక్యాన్ని నమ్మి, కనబడని వాటిని దృష్టిలో ఉంచి, విధేయతతో చర్యలో చూపించి, సహనంతో నిలబడే జీవితం.

I. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులము కాలేము

  • A. విశ్వాసమే దేవునికి ఇష్టమైన జీవితం యొక్క ఆధారం
    హెబ్రీ 11:6; యాకో 2:14,22
  • B. విశ్వాసం లోపం ఆత్మీయ బలహీనతకు కారణం
    1థెస్స 3:10; మత్త 14:31; మార్కు 4:40

II. సంపూర్ణ విశ్వాసం దేవుని వాక్యంతో నిర్మించబడుతుంది

  • A. విశ్వాసం వాక్యము వినుట ద్వారా కలుగుతుంది
    హెబ్రీ 11:1; రోమా 10:17; అపొ 8:4,12
  • B. విశ్వాసం బోధ మరియు అవగాహనతో బలపడుతుంది
    అపొ 8:30-31; 2తిమో 2:24; సామె 9:9; 2పేతు 1:5
  • C. వాక్యాన్ని ధ్యానించడం ద్వారా విశ్వాసం ఎదుగుతుంది
    యెహో 1:8; కీర్త 1:2-3; 2పేతు 3:18

III. సంపూర్ణ విశ్వాసం ఆత్మీయ దృష్టిని కలిగి ఉంటుంది

  • A. కనబడని నిత్య విషయాలను చూడగల విశ్వాసం
    2కొరి 4:17-18; హెబ్రీ 11:13-16; ఎఫె 1:18-19
  • B. వాగ్దానాలపై ఆశతో జీవించే దృష్టి
    హెబ్రీ 11:7-10,26; మత్త 13:10-17

IV. సంపూర్ణ విశ్వాసం చర్యలో కనబడుతుంది

  • A. విశ్వాసం విధేయతలో వ్యక్తమవుతుంది
    హెబ్రీ 11:4,7,8,17
  • B. విశ్వాసం కార్యముల ద్వారా నిరూపించబడుతుంది
    హెబ్రీ 11:29-30; 2రాజు 5:8-14; యోహా 9:1-12; మత్త 7:21-23
  • C. విశ్వాసం ప్రేమతో కూడిన పనిలో కనబడాలి
    గల 5:6; యాకో 2:17-18; 1థెస్స 1:3

V. సంపూర్ణ విశ్వాసం సహనాన్ని కలిగి ఉంటుంది

  • A. శోధనల మధ్య విశ్వాసంలో నిలకడగా ఉండటం
    హెబ్రీ 11:32-40; హెబ్ర

కామెంట్‌లు