ధైర్యంగా నిలిచే జీవి
ధైర్యంగా నిలిచే జీవితం
ఆధారం: ఫిలిప్పీ 3:14 — గురియొద్దకే పరుగెత్తుట
I. రక్షణ సంకల్పం ప్రారంభం
- A. విశ్వాసము ఒప్పుకోలు
రోమా 10:9-10; గల 3:22; ఎఫె 1:19 - బి. మారుమనస్సు క్రియలు
అపో 17:30; అపో 26:20; మత్త 10:32 - C. బాప్తిస్మము నూతనజీవము
1పేతు 3:21; రోమా 6:3-4; మార్కు 16:16; యోహా 3:5; అపో 2:38; గల 3:27
II. నిత్య ప్రయత్నం కొనసాగింపు
- ఎ. ఉన్నత బహుమానం
ఫిలి 3:14; హెబ్రీ 12:1-11; 1కొరి 9:24-27 - B. శోధన జయకిరీటము
యాకో 1:12; హెబ్రీ 12:7; రోమా 5:3-4; 2తిమో 3:10-12
III. పతనం నివారించు జాగ్రత్త
- ఎ. శ్రమలకు వెనకడుగు
మత్త 13:18-23; గల 5:4; ప్రక 2:5 - B. వెలుగును విడువవద్దు
హెబ్రీ 6:4-6; అపో 8:9-24; 1కొరి 15:1-2
జ్ఞాపకం: రక్షణ సంకల్పం ద్వారా ప్రారంభమై, నిత్య ప్రయత్నంతో కొనసాగి, పతనం నివారించడం ద్వారా ధైర్యంగా నిలిచే జీవితం సాధ్యమవుతుంది. (ఫిలిప్పీ 3:14)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి