దేవుని పట్ల ప్రేమ (బాధ్యతలు)
దేవుని పట్ల ప్రేమ బాధ్యతలు
ఆధార వాక్యము: 1 యోహా 5:1-4; యోహా 14:15
I. మన ప్రేమకు కారణం
- A. దేవుడు మనలను సృష్టించి పోషించుట.
- కీర్త 139:13-14; మత్త 6:25-34
- B. శోధనలలో తప్పించు మార్గము చూపుట.
- 1 కొరిం 10:13
- C. ఆయనే మొదట మనలను ప్రేమించుట.
- 1 యోహా 4:10, 19; 5:11-12
II. ప్రేమకు బాధ్యతలు
- A. క్రీస్తు కొరకు జీవితం అంకితం చేయుట.
- 2 కొరిం 5:14-15; గల 2:20; 1 యోహా 3:6-12
- B. పాపములను విడిచి బాప్తిస్మము పొందుట. అపొ 2:37-41; 16:33; 19:19; 1 థెస్స 1:9; 1 కొరిం 6:9-11
- C. ఒకరినొకరు ప్రేమించుట.
- యోహా 13:34-35; కొల 3:14; హెబ్రీ 13:1; 1 ...యోహా 4:11
- D. దేవుని ఆజ్ఞలు గైకొనుట మరియు విధేయత. యోహా 14:21-24; 1 పేతు 1:22; 1 యోహా 5:2-3
III. ప్రేమ ప్రామాణిక వ్యక్తీకరణ
- A. క్రియలతోను సత్యముతోను ప్రేమించుట.
- 1 యోహా 3:16-18
- B. దేవుని మరియు పొరుగువాని ప్రేమించుట. మత్త 22:37-38, 39; లూకా 10:25-37
- C. కుటుంబ వ్యవస్థలో ప్రేమ, విధేయత కలిగియుండుట.
- ఎఫె 5:25; 6:1-4; తీతు 2:4-5
- D. శత్రువులను సహితం ప్రేమించుట. మత్త 5:44
- E. ఓర్పు, దయ గల దైవిక ప్రేమ గుణములు.
- 1 కొరిం 13:4-7, 6, 8
క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి