ప్రామాణికత లేని చోట
ప్రామాణికత లేని చోట
హెబ్రీయులకు 8:5; 1 పేతురు 4:11
హెబ్రీయులకు 8:5; 1 పేతురు 4:11
1. మనుష్యులు స్థాపించిన సంఘాలకు ప్రామాణికత లేదు
కేథలిక్, ఎపిస్కోపల్, ప్రెస్బిటేరియన్, బాప్టిస్ట్, మెథడిస్ట్,
హోలినెస్
సాక్ష్యము: మత్తయి 15:13; యెషయా 2:2-3; మత్తయి
16:18; మార్కు 9:1; అపోస్ట 2:4-47; ఎఫెసీ 1:22-23;
4:4-5; 5:23; 1 కోరింతీ. 12:12-30
2. మానవ పాలనకు ప్రామాణికత లేదు
". పోప్", అధ్యక్షుడు,సమావేశాలు,ఓటింగ్, కేంద్ర పాలన
సాక్ష్యము: యెషయా 55:8-9; ఎఫెసీ 1:19-23; 1
పేతురు 5:4; అపోస్త 20:17-28; 1 పేతురు 5:1-3;
ఫిలిప్పీ 1:1; 1 తిమోతి 4:5
3. మానవ సృష్టికృత కార్యాలకు ప్రామాణికత లేదు
మిషనరీ సమాఖ్యలు, సేవా సంస్థలు, సోదరభావ
ప్రాజెక్టులు, సంఘ భోజనాలు, వినోదం, ఆటలు
సాక్ష్యము: 1 కోరింతీయులకు 11:22,34
4. మానవ రచనల కోసం ప్రామాణికత లేదు
మాన్యువల్స్, ఆచార పద్ధతులు, ప్రార్థనా పుస్తకాలు,
కేట్‌కిజం
సాక్ష్యము: యోహాను 5:39; 12:48; తిమో 3:16-17;
2 పేతురు 1:3; 1 పేతురు 4:11; మత్త 15:8-9
5. స్వేచ్ఛా ఆరాధనకు ప్రామాణికత లేదు
వాద్య సంగీతం, గాయక బృందాలు, ప్రత్యేక వేడుకలు
సాక్ష్యము: యోహాను 4:23-24; అపోస్త 2:42; 20:7;
కొలొస్స 3:16; 1 కోరింతీ 16:1-2; మర్కు 16:15;
ఫిలిప్పీ 4:15-16; అపోస్త 20:33-34; 8:18; 1 కోరి
9:13-15; గలతీ 6:6; అపో 11:27-30; 2 కోరి 8:1-4
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి