డేవుని వాక్యము నాశనము లేనిది

      డేవుని వాక్యము నాశనము లేనిది

పాఠ్యభాగము: ప్రధాన వాక్యం — 1 పేతురు 1:25

I. దేవుని వాక్యము నాశనము లేనిది

  • A) ఎప్పటికీ మారదు శాశ్వతమైనది 1 పేతురు 1:25
  • B) లోకం మారినా వాక్యం నిలుస్తుంది మత్తయి 24:35

II. మానవ ప్రయత్నాల పరిమితులు

  • A) మనుషుల ఆలోచనలు సరిపోలవు యెషయా 55:8-9; 1 కొరింథీయులు 2:11-13
  • B) ఆత్మలేని చదువు వ్యర్థం 2 కొరింథీయులకు 3:6
  • C) విశ్వాసులు హింసలు అనుభవించారు Read: హెబ్రీయులకు 11:36-38
  • D) విభజనలు ఐక్యతను పాడుచేస్తాయి యోహాను 17:20-21; 1 కొరింథీయులు 1:10
  • E) వాక్యాన్ని కాల్చే ప్రయత్నాలు చరిత్రలో జరిగిన కాథలిక్ అగ్ని

III. దేవుని వాక్యానికి వ్యతిరేకమైన సిద్ధాంతాలు

  • A) మనుషుల సంప్రదాయాలు వద్దు 2 పేతురు 1:20-21
  • B) విమర్శకులు సందేహాలు రేపుతారు థామస్ పైన్, వోల్టేర్ ఆలోచనలు
  • C) నాస్తికులు వాక్యాన్ని తిరస్కరిస్తారు యూదా 1:18
  • D) తప్పుడు బోధలు నమ్ముతారు 2 తిమోతి 4:3-4
  • E) వాస్తవ విరుద్ధమైనది అబద్ధమే 2 పేతురు 2:1-3

ముగింపు: లోకంలో ఎన్ని శక్తులు ఎదిరించినా, దేవుని వాక్యము ఏమాత్రం నాశనము కాకుండా నిత్యము సజీవముగా నిలిచి ఉంటుంది.

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం 📞 Ph: 8096637711

కామెంట్‌లు