ఎవరికి రక్షణ కలుగుతుంది?

              ఎవరికి రక్షణ కలుగుతుంది?

మూల వాక్యం: మత్త 19:23-26 — “దేవునికి సమస్తమును సాధ్యమే.”

I. రక్షణ ఎవరికైనా అందుబాటులో ఉంది

  • A) అన్యులకు కూడా రక్షణ
    అపో 10:5-6,44-48 — కొర్నేలీ పరిశుద్ధాత్మ పొందెను
  • B) హృదయం తెరవబడినవారికి
    అపో 16:14-15 — లూదియ విశ్వాసముంచెను
  • C) నమ్మి బాప్తిస్మము పొందినవారికి
    అపో 8:26-39 — ఇతియోపీయుడు బాప్తిస్మము పొందెను

II. రక్షణకు మార్గం

  • A) తండ్రిచేత నేర్పబడినవారు
    యోహా 6:44-45
  • B) క్రీస్తు వైపు ఆకర్షింపబడినవారు
    యోహా 6:45

III. నాశనానికి గురయ్యే వారికీ రక్షణ ఉంది

  • A) సిలువ వేసినవారికి కూడా
    అపో 2:22-38
  • B) హింసించినవారికి కూడా
    అపో 8:1-16 — సౌలు సంఘమును హింసించెను
  • C) పాపులందరికీ
    రోమా 3:23; లూకా 19:10 — నశించినదానిని వెదకుటకు

IV. దేవుని చిత్తం అందరికీ రక్షణ

  • A) మనుష్యులందరు రక్షణ పొందవలెను
    1తిమో 2:3-4
  • B) అందరును మారుమనస్సు పొందవలెను
    2పేతు 3:9

ముగింపు: రక్షణ అందరికీ అందుబాటులో ఉంది, కానీ దేవుని చిత్తమును నెరవేర్చినవారే దానిని పొందుతారు.

కామెంట్‌లు