పస్కా నమూనా
పస్కా నమూనా
పరిచయం: పాతనిబంధనలోని పస్కా గొర్రెపిల్ల రక్తం ఎలాగైతే ఇశ్రాయేలీయులను రక్షించిందో, నేడు క్రీస్తు రక్తము ద్వారా మనకు లభించే రక్షణకు అది సాదృశ్యముగా ఉంది.
పాఠ్యభాగము: "నేను ఆ రక్తమును చూచి మిమ్మును దాటిపోయెదను; నాశనము చేయుటకు తెగులు మీ మీదికి రాదు." — నిర్గమ 12:13
I. పరిచయము మరియు పస్కా నమూనా
- ఎ) బైబిలు సంఘటనలు మనకు హెచ్చరిక మాదిరి (1 కొరి 10:11)
- B) గొర్రెపిల్ల రక్తము మరియు విధేయత ద్వారా రక్షణ (నిర్గ 12:3-13, 28)
II. నోవాహు మరియు ఆశ్రయపురాల నమూనా
- ఎ) ఓడను సిద్ధపరచుటలో నోవాహు చూపిన విధేయత (ఆది 6:13-17, 22)
- B) ప్రాణరక్షణ కొరకు ఆశ్రయపురములో నిలిచియుండడం (సంఖ్య 35:14-25)
III. సంఘము మరియు క్రీస్తులో రక్షణ నమూనా
- ఎ) స్వరక్తముతో సంపాదించిన సంఘము, పరిశుద్ధ నిరీక్షణ (అపొ 20:28; ఎఫె 5:26; హెబ్రీ 10:23-25; హెబ్రీ 11:16)
- B) రక్షణ ద్వారమైన క్రీస్తు నందు నిలిచియుండడం (యోహా 10:9; యోహా 15:1-6)
IV. రక్షణలో ప్రవేశించుటకు కావలసినవి
- A) వాక్యము విని విశ్వాసముతో మారుమనస్సు పొందుట (రోమా 10:17; మత్త 3:2)
- B) బాప్తిస్మము పొంది, అంతము వరకు నమ్మకంగా జీవించుట (మార్కు 16:16; ప్రక 2:10)
ముగింపు: క్రీస్తు అనే పస్కా గొర్రెపిల్ల రక్తము ద్వారా రక్షించబడిన మనము, ఆయన సంఘములో చేర్చబడి అంతము వరకు నమ్మకంగా జీవిద్దాం.
🎯 ఆత్మీయ ప్రశ్న: నిజమైన పస్కా అయిన క్రీస్తు రక్తము ద్వారా లభించే రక్షణను పొందుకొని, ఆయన సంఘములో మీరు నమ్మకంగా నిలిచియున్నారా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం 📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి