నోవహు యెహోవా దృష్టిలో దయ పొందెను
నోవహు యెహోవా దృష్టిలో దయ పొందెను
మూలవాక్యము: ఆది 6:8
నోవహు యెహోవా దృష్టిలో కృప పొందెను.
లోకం చెడిపోయినా నోవహు కృప పొందెను: ఆది 6:5-7,9
I. నోవహు దయ పొందడానికి కారణాలు
- A. నీతిమంతుడు, దేవునితో నడిచెను
ఆది 6:9 - B. ఆజ్ఞాపించినదంతయు ఖచ్చితంగా చేసెను
ఆది 6:22; ఆది 7:5 - C. నీతిని ప్రకటించు సత్య బోధకుడు
2 పేతు 2:4-5
II. దేవుని దయ కొరకు కనిపెట్టే విధానం
- A. జలప్రళయము రాదనే నిబంధన గుర్తుంచుకోవాలి
ఆది 9:8-17 - B. లోకాంతము గుర్తెరిగి మరక లేకుండా ఉండాలి
2 పేతు 3:3-13,14
III. దేవుని దయ పొందుటకు చేయవలసినవి
- A. క్రీస్తువలె ప్రేమలో, వెలుగులో నడవాలి
ఎఫె 5:1-2; ఎఫె 5:8-11 - B. జ్ఞానముతో నడిచి ఆజ్ఞలు గైకొనాలి
సామె 15:17; మత్త 28:20 - C. దేవుని ఇంటిపై ఆసక్తి కలిగియుండాలి
యోహా 2:17; యోహా 2:24-25 - D. నీతిని ప్రకటించి సజీవయాగముగా ఉండాలి
2 పేతు 2:5; రోమా 12:1-2
IV. ముగింపు
- A. విశ్వాసముతో ఓడ కట్టి 8 మంది రక్షింపబడిరి
హెబ్రీ 11:7; 1 పేతు 3:20 - B. దేవునితో నడిచి సువార్త ప్రకటించాలి
ఆజ్ఞలకు లోబడాలి
జ్ఞాపకం
నోవహు లాగా దేవునితో నడిచి కృప పొందుదాం.
ఆత్మీయ ప్రశ్న:
నోవహు లాగా నీవు దేవుని దృష్టిలో కృప పొందుచున్నావా?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి