దేవుని చిత్తము
దేవుని చిత్తము
I. దేవుని చిత్తము ఏమిటి?
- 1. ఏ ఆత్మ నశించక అందరూ మారుమనస్సు పొందాలి మత్తయి 18:14; 2 పేతురు 3:9
- 2. తన యొద్దకు వచ్చిన వారిని క్రీస్తు కాపాడును యోహాను 6:39
- 3. శరీర ఆశలను విడిచి దేవుని చిత్తప్రకారమే జీవించాలి 1 పేతురు 4:2
- 4. దేవుని చిత్తము చేయువారే పరలోకరాజ్యం చేరెదరు మత్తయి 7:21; 1 యోహా 2:17
- 5. ప్రతి విషయమందు పరిశుద్ధత, కృతజ్ఞత కలిగియుండుట ఆయన చిత్తము 1 థెస్సలొనీ 4:3-7; 1 థెస్సలొనీ 5:16-18
- 6. లోబడే విధేయులకు మాత్రమే దైవిక సత్యము తెలియును యోహాను 7:17
II. దేవుని చిత్తము ఎలా నెరవేరుతుంది?
- 1. చిత్తము నెరవేర్చుటకు దేవుడే ఆత్మీయ బలమును ఇస్తాడు హెబ్రీయు 13:21
- 2. సత్యవాక్యము ద్వారా మనలను లోకమునుండి విడిపించెను యాకోబు 1:18; గలతీయులకు 1:4
- 3. పరిశుద్ధాత్మ దేవుని చిత్తానుసారముగా విజ్ఞాపన చేయును రోమీయు 8:27
III. దేవుని చిత్తము విషయంలో జాగ్రత్త
- 1. చిత్తమునందు నిశ్చయత కలిగి మంచి సాక్ష్యముగా ఉండాలి కొలొస్స 4:12; 1 పేతురు 2:15
- 2. అజ్ఞానులవలె కాక ప్రభువు చిత్తమేదో గ్రహించి నడుచుకోవాలి ఎఫెసీయు 5:15-17
- 3. దేవుని చిత్తము తెలిసియు చేయనివానికి శిక్ష తప్పదు లూకా 12:47; యాకోబు 4:17
ముగింపు: లోకమర్యాదను విడిచి దేవుని చిత్తము చేయుటకే ఇష్టపడాలి. (రోమీయులకు 12:2; కీర్తన 40:8; యోహాను 4:34)
🎯 ఆత్మీయ ప్రశ్న: మీ జీవితంలో మీ స్వంత ఇష్టప్రకారం జీవిస్తున్నారా? లేక దేవుని చిత్తమునకు లోబడుతున్నారా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం 📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి