యెరొబొయాము చేసిన తప్పులు

          యెరొబొయాము చేసిన తప్పులు
                 1 రాజులు 11:26-40

1. యెరొబొయాము ఎవరు?
A. శౌర్యవంతుడు మరియు శ్రమకరమైన వ్యక్తి 1 రాజు
     11:28
B. సోలొమోను సేవకుడు, అతనికి విరోధంగా
     తిరుగుబాటు చేశాడు (1 రాజులు 11:26-27)
C. సోలొమోను శత్రువు అయ్యాడు (1 రాజులు 11:40)

2. దేవుడు యెరొబొయాముకిచ్చిన వాగ్దానం (1 రాజులు
    11:31, 37-38)
A. పది గోత్రాలను రాజ్యంగా ఇవ్వబడింది
B. దేవుని ఆజ్ఞలను పాటిస్తే, దావీదు వలె శాశ్వతమైన
     ఇంటిని కట్టిస్తానని హామీ
C. దేవునితో సహవాసం కలుగుతుందని మాట

3. యెరొబొయాము చేసిన తప్పులు
A. దేవుని మాటపై నమ్మకం లేకపోవడం1రాజు 12:26-28
B. కొత్త మతాన్ని ప్రవేశపెట్టడం
  i. ఆరాధన విషయాన్ని మార్చడం – రెండు బంగారు
           దూడలు (1 రాజులు 12:28)
  ii. ఆరాధన స్థలాన్ని మార్చడం – దాన్ & బేతేలు (1
             రాజులు 12:28-29)
  iii. యాజక వ్యవస్థను మార్చడం లేవీ కాకుండా
             ఇతర గోత్రాలవారిని యాజకులుగా చేయడం 1
              రాజులు 12:31; సంఖ్యా 3:10 తో పోల్చు)
  iv. పండుగ తేదీని మార్చడం – దేవుని నిర్ణయించిన
         ... తేదీకి విరుద్ధంగా 1 రాజు 12:32; లేవి 23:33-34
C. దైవపరమైన రాజ్యాన్ని రాజకీయంగా విడగొట్టడం, తన
     మనస్సు ప్రకారం యత్నించడం (1 రాజులు 12:33)

4. దేవుని మాటను పట్టించుకోనివారు ఇతరులు కూడా
     ఉన్నారు
:
A. కాయిన్ (ఆది 4 అధ్యాయం)
B. నాదాబు, అబీహూ (లేవి 10)
C. లోతు భార్య (ఆది 19:26)
D. అఖాను (యెహోషు 7)
E. షౌలు రాజు (1 సమూయేలు 15)

5. నేటి లో కొన్ని వారూ యెరొబొయాము చేసిన తప్పులే
     చేస్తున్నారు

A. బాప్తిస్మా విషయంలో:
  i. ఇది సమాధిపెట్టే కార్యం (రోమా 6:4)
  ii. క్రీస్తుతో కొత్త జీవితం ప్రారంభం
  iii. ఒక్క బాప్తిస్మా మాత్రమే (ఎఫెసి 4:5; మత్తయి
             28:19-20; అపొ.కా 10:47)

B. దేవుని సంఘం విషయములో:
  i. సంఘం అనగా క్రీస్తు శరీరం (ఎఫెసి 4:4; 1
            కొరింథీయులు 12:13)
  ii. క్రీస్తే దీన్ని నిర్మించాడు, దీని కోసం ప్రాణం ఇచ్చాడు
            మత్తయి 16:18; ఎఫెసి 5:23-25
  iii. దీన్ని తన రక్తంతో కొనుగోలు చేశాడు (1 పేతురు
             1:18-19)

C. క్రీస్తు అధికారంపై అవగాహన లేకపోవడం:
  i. ఆయనే శిరోభాగం (ఎఫెసి 1:22-23; కొలొస్సె
            1:18)
  ii. సమస్త అధికారమును పొందినవాడు (మత్తయి
             28:18)
  iii. ఒక్కడే శరీరములో కలిసే మార్గం (ఎఫెసి 2:16)

ముగింపు:
     యెరొబొయాము చేసిన తప్పు - దేవుని వాక్యాన్ని
      పట్టించుకోకపోవడమే!
     1 రాజులు 11:38 లో చెప్పిన దేవుని వాగ్దానం నిజంగా
      పవిత్రమైనది. కానీ యెరొబొయాము తాను చనివరకూ
      దేవుని మాటను నిర్లక్ష్యం చేసాడు. మనము అలాంటి
      తప్పు చేయకూడదు.

కామెంట్‌లు