మీ హృదయం కలవరపడనీయకుడి
మీ హృదయం కలవరపడనీయకుడి
పాఠ్యభాగము: యోహా 14:1-3 — హృదయము కలవరపడనీయకుడి నిశ్చయం
I. కుహ 14:1-3
- 1. క్రీస్తునందు విశ్వాసముంచుట
యోహా 14:1 - 2. అనేక నివాసములు కలవు
యోహా 14:2 - 3. మరల వచ్చి చేర్చుకొందును
యోహా 14:3
II. నేను తిరిగి వస్తాను
- 1. దేవుని కుమారునిగా నిరూపణ
కీర్త 2:7; కీర్త 16:10; కీర్త 102:24 - 2. దేవుని నిత్యత్వము మరియు నివాసము
కీర్త 20:8; లేవీ 26:11-12; 2కొరిం 6:16 - 3. పరిశుద్ధాత్మ వాగ్దానం
యోహా 14:15-17; యోహా 14:26; అపొ 1:8 - 4. రెండవ రాకడ నిశ్చయం
యోహా 14:3
III. అపొస్తలులలో పరిశుద్ధాత్మ యొక్క పని
- 1. సత్యములోనికి నడిపించుట
యోహా 16:13; 1కొరిం 2:10 - 2. యేసు మాటలు జ్ఞాపకముచేయుట
యోహా 14:26; యోహా 16:8-11 - 3. సాక్షులుగా నిలిపించుట
అపొ 1:8; యోహా 14:26-28
IV. మనలో ప్రతి ఒక్కరి ప్రాముఖ్యత
- 1. క్రీస్తు పునరుత్థానము ద్వారా మన నీతి
రోమా 1:3-4; రోమా 4:25; 1కొరిం 15:20 - 2. మన బలహీనతలలో సహానుభూతి
హెబ్రీ 4:15; ఎఫెసీ 2:1; ఎఫెసీ 2:17 - 3. క్రీస్తులో మహిమ నిరీక్షణ
కొలొ 1:27; గల 2:20; గల 3:26-27 - 4. ప్రభువు చిత్తమును గ్రహించుట
ఎఫెసీ 3:3; ఎఫెసీ 5:17; 1థెస్స 4:18 - 5. ఆయనను పోలియుండుము నిశ్చయం
1యోహా 3:2-3
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి