అన్ని విషయాలలో ఆయన మాట వినండి
అన్ని విషయాలలో ఆయన మాట వినండి
పాఠ్యభాగము: యోహా. 10:27-28
ప్రధాన భావము: ప్రభువు గొర్రెలు ఆయన స్వరాన్ని విని, విధేయతతో నడిచి నిత్యజీవము పొందుదురు.
I. ప్రేమతో ఆయనను అనుసరించండి
- A) దేవుని ప్రేమించి విశ్వసించాలి
మార్కు 12:30-31; యోహా. 3:16 - B) పశ్చాత్తాపముతో ఆయనవైపు తిరగాలి
లూకా 18:13-14; 23:42-43
II. విశ్వాసమే రక్షణ మార్గము
- A) క్రీస్తును నమ్మి ఆయన మాట వినాలి
అపొ. 16:25,31; ఎఫె. 2:8-9 - B) అబ్రాహాము వలె విశ్వసించాలి
రోమా. 4:2,5
III. వాక్యానికి విధేయులుగా జీవించండి
- A) సువార్తకు లోబడి పరిశుద్ధంగా జీవించాలి
హెబ్రీ. 5:8-9; అపొ. 2:38; అపొ. 22:16; మత్త. 7:21 - B) సత్యములో నిలిచి తీర్పుకు సిద్ధపడాలి
యాకో. 2:21-24; మార్కు 7:7-9; మత్త. 16:18; గల. 1:6-9; ప్రక. 20:12; 22:14
ముగింపు: అన్ని విషయాలలో ప్రభువు మాటను విని, విధేయతతో నడిచి నిత్యజీవ నిరీక్షణలో నిలుద్దాం.
🎯 ఆత్మీయ ప్రశ్న:
నేను నిజంగా ప్రభువు స్వరాన్ని విని ఆయన మాటకు లోబడుతున్నానా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి