దేవుడు సర్వశక్తిమంతుడు

               దేవుడు సర్వశక్తిమంతుడు

మూల వాక్యం: ఎఫెసీయులకు 3:20

ప్రధాన వాక్యం: "మనలో కార్యసాధకమైన తన శక్తిచొప్పున మనము అడుగుదానికంటెను ఊహించుదానికంటెను అత్యధికముగా చేయగలవాడు."

I. సర్వశక్తిమంతుడైన దేవుని పరిచయం

  • A. సృష్టి ఆయన శక్తిని ప్రకటిస్తుంది
    రోమా 1:20; హెబ్రీ 11:3
  • B. దేవునికి అసాధ్యమైనది ఏదియు లేదు
    యిర్మీయా 32:17

II. సృష్టి లోకము దేవుని శక్తికి సాక్ష్యం

  • A. తన వాక్యముచేత సమస్తమును సృష్టించెను
    ఆది 1:1,3,9-10,11-25
  • B. సృష్టి ఆయన మహిమను ప్రకటిస్తుంది
    కీర్తనలు 8:3-4; కీర్తనలు 19:1

III. మానవుని సృష్టి దేవుని అద్భుత కార్యము

  • A. దేవుని స్వరూపములో మనిషిని నిర్మించెను
    ఆది 1:27; ఆది 2:7
  • B. జ్ఞానమును, నిత్యత్వ భావమును అనుగ్రహించెను
    సామెతలు 20:27; ప్రసంగి 3:11; యోబు 32:8; కీర్తనలు 139:14

IV. పాత నిబంధనలో దేవుని శక్తి

  • A. ప్రకృతి మరియు ప్రజల మధ్య అద్భుత కార్యములు
    కీర్తనలు 77:14; నిర్గమకాండము 14:21-22; నిర్గమకాండము 16:4; నిర్గమకాండము 17:6
  • B. తన ప్రజలను కాపాడే సర్వశక్తిమంతుడు
    కీర్తనలు 91:3-7

V. యేసుక్రీస్తు ద్వారా వెల్లడైన దేవుని శక్తి

  • A. ప్రకృతి, వ్యాధి, మరణముపై అధికారము
    యోహాను 2:7-9; మత్తయి 9:27-31; మత్తయి 14:25-33; యోహాను 11:43-44
  • B. అద్భుతాలు ఆయన దేవత్వానికి సాక్ష్యములు
    యోహాను 20:30-31

ముగింపు

దేవుడు సర్వశక్తిమంతుడు. సృష్టిలో, మానవునిలో, చరిత్రలో, మరియు యేసుక్రీస్తు జీవితంలో ఆయన అపారమైన శక్తి వెల్లడైంది. కాబట్టి మనము భయపడకుండా ఆయనపై సంపూర్ణ విశ్వాసము ఉంచుదాము.

ఆత్మీయ ప్రశ్న:

సర్వశక్తిమంతుడైన దేవుని శక్తిని నమ్మి, నా జీవితాన్ని పూర్తిగా ఆయన చేతుల్లో అప్పగించానా?

కామెంట్‌లు