గట్టిగా పట్టుకోండి
గట్టిగా పట్టుకోండి
ఆధార వాక్యములు: 2 తిమో 1:13; హెబ్రీ 4:14
I. పరిచయము
- A. నేర్చుకున్న దైవిక సత్యాలను స్థిరంగా కాపాడుకోవాలి. 2 తిమో 3:14-17; అపొ 16:1
II. దేవుని నిబంధన మరియు మన ఒప్పుకోలు
- A. అపొస్తలుల సువార్త బోధలను గట్టిగా పట్టుకోవాలి. యెష 56:1-8; 1 కొరి 11:1-2; 2 థెస్స 2:14-15; 1 కొరి 15:1-2
- B. యేసుక్రీస్తుపై మన ఒప్పుకోలును కదలకుండా ఉంచాలి. రోమా 10:9; హెబ్రీ 4:14-15; 10:23
III. యథార్థత మరియు లోక మోసాల పట్ల హెచ్చరిక
- A. ఏ పరిస్థితిలోనూ మన యథార్థతను విడువకూడదు. యోబు 2:9-10; 27:4-6; సామె 11:3
- B. దేవుని వాక్యం విడిచి లోకాన్ని నమ్మకూడదు. యిర్మీ 6:16; 8:5-13; ఎఫె 4:14
IV. మనుష్యుల సంప్రదాయాలు మరియు విశ్వాస స్థిరత్వం
- A. మనుష్యుల పద్ధతుల కొరకు దేవునిని మీరకూడదు. మత్త 15:3; మార్కు 7:6-9; కొలొ 2:8
- B. జీవకిరీటము పొందేలా చివరివరకు స్థిరంగా ఉండాలి. 1 థెస్స 5:21-22; 1 కొరి 16:13; హెబ్రీ 3:12-14; ప్రక 3:11
V. రక్షణ కొరకు దైవిక క్రమము
- A. వాక్యాన్ని నమ్మి బాప్తిస్మము ద్వారా రక్షించబడాలి. రోమా 10:11, 17; అపొ 2:38; 3:19; 1 యోహా 4:15
VI. ముగింపు మరియు హెచ్చరిక
- A. మనకు అప్పగించబడిన మంచి సంపదను కాపాడుకోవాలి. 2 తిమో 1:14; హెబ్రీ 10:23
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి