మొదటగా ఏమి ముఖ్యం?
మొదట ఏమి ముఖ్యం?
మూల వాక్యము: మత్త 6:24-34
పరిచయం: విశ్వాసి జీవితంలో ప్రతి విషయముకంటే దేవుని రాజ్యానికే మొదటి స్థానము ఇవ్వాలి.
I. మొదట దేవునికే ప్రాధాన్యత
- A. దేవుని రాజ్యమును ముందుగా వెదకాలి
మత్త 6:33; మార్కు 12:28-30 - B. క్రీస్తును ప్రేమించి తండ్రి చిత్తము చేయాలి
మత్త 10:37; లూకా 2:48-49; మత్త 7:21
II. ఆత్మీయ విషయాలకు ప్రాధాన్యత
- ఎ. నిత్యజీవము కొరకు శ్రమించాలి
లూకా 13:23-24 - B. మనస్సు పరలోక విషయాల మీద నిలపాలి
కొలొ 3:1-2
III. ఇతర విషయాల కంటే క్రీస్తే ముఖ్యుడు
- A. స్వప్రయోజనాలు, కుటుంబం కంటే క్రీస్తును అనుసరించాలి
లూకా 9:23; మత్త 16:24-26; లూకా 10:37; లూకా 14:26; లూకా 9:59-62 - బి. స్నేహితుల మెప్పుకంటే దేవుని మెప్పు కోరాలి
గల 1:10; యాకో 4:4
IV. లోక విషయాల కంటే దేవుడు ముఖ్యుడు
- A. ఉద్యోగము, సంపద కంటే దేవుని రాజ్యమే మొదటి
లూకా 8:14; 1 తిమో 6:6-12; మత్త 6:19-21; కొలొ 3:1-2,5-6; మత్త 19:24 - B. లోకానందాల కంటే ఆత్మీయ ఆనందమే శ్రేష్ఠము
1 యోహా 2:15-17; లూకా 8:14; గల 6:8
ముగింపు: దేవుని రాజ్యాన్ని మొదట వెదకువారికి అవసరమైన సమస్తమును దేవుడే అనుగ్రహిస్తాడు.
ఆత్మీయ ప్రశ్న: మీ జీవితంలో మొదటి స్థానం నిజంగా దేవునికే ఇచ్చారా?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి