లేఖన దాతృత్వం

                    లేఖన దాతృత్వం

ఆధార వాక్యము: హెబ్రీ 8:1-5

I. పరిచయము

  • A. దాతృత్వము దేవుని ప్రేమ. హెబ్రీ 8:1-5

II. ప్రారంభ సంఘము పరిశుద్ధుల సహాయము

  • A. అవసరాల నిమిత్తం పంచుకొనేవారు. అపొ 2:44-45; 4:32-35; 6:1-3
  • B. పేద పరిశుద్ధులకు పరిచర్య చేసేవారు. అపొ 11:29-30; రోమా 15:25-27
  • C. క్రమముగా దానము కూడబెట్టాలి. 1 కొరి 16:1-2

III. దాతృత్వములో ఉదారత సంఘ బాధ్యత

  • A. ఆనందముతో ఉదారతను చూపించవలెను. 2 కొరి 8:1-4, 14; 9:11-12
  • B. నిజమైన విధవరాండ్రను ఆదరించాలి. 1 తిమో 5:16
  • C. అనాథలను దిక్కులేనివారిని చూడాలి. యాకో 1:27

IV. దాతృత్వము చేసేవారు పొందేవారు ఎవరు?

  • A. ప్రతి క్రైస్తవుని వ్యక్తిగత బాధ్యత. అపొ 11:29; 2 కొరి 8:1-4; గల 6:10
  • B. అవసరములోనున్న పేద పరిశుద్ధులు. అపొ 2:44-45; 6:1; రోమా 15:26
  • C. అనాథలు మరియు అందరు మనుష్యులు. యాకో 1:27; గల 6:10

V. దాతృత్వం చేయుటకు గల కారణాలు

  • A. ఇతరుల అవసరాలను తీర్చడానికి. అపొ 2:45; 6:1
  • B. కష్టకాలములో సహాయము చేయడానికి. అపొ 11:28-30; 2 కొరి 8:14
  • C. బాధితులను ప్రేమతో ఆదరించడానికి. యాకో 1:27

VI. ముగింపు

  • A. అందరికీ మేలు చేయుదము. גל 6:10; యాకో 1:27; 2 కొరి 9:12

క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం

కామెంట్‌లు