మనం ఎవరి ద్వారా మరియు దేని ద్వారా మనం రక్షించబడుతున్నాము?

మనం ఎవరి ద్వారా మరియు దేని ద్వారా రక్షించబడుతున్నాము?

ఆధారం: ఎఫె 2:8

కృప చేత విశ్వాసము ద్వారా రక్షింపబడియున్నాము.

I. రక్షణకు కారకులైన దైవిక శక్తులు

  • A. దేవుని నీతిని అంగీకరించండి
    రోమా 8:33, మత్త 1:21, రోమా 5:10
  • B. పరిశుద్ధపరచబడి నిలబడండి
    1కొరి 6:11, రోమా 8:13-14, యోహా 15:3
  • C. వాక్యముద్వారా శుద్ధిపొందండి
    ఎఫె 1:13, ఎఫె 5:26, యాకో 1:18
  • D. సువార్తను నమ్మి బాప్తిస్మమొందండి
    1కొరి 1:21, అపొ 8:12, రోమా 10:17
  • E. విశ్వాసముకలిగి జీవించండి
    హెబ్రీ 11:6, రోమా 5:1, రోమా 5:8
  • F. అంతమువరకు నమ్మకముగా ఉండండి
    యోహా 3:16-17, మత్త 10:22, ప్రక 2:10

II. రక్షణను అనుగ్రహించు దైవిక మార్గములు

  • A. మారుమనస్సు పొందండి
    అపొ 17:30, అపొ 11:18
  • B. నోటితో ఒప్పుకొని విశ్వసించండి
    రోమా 10:9-10, అపొ 8:37
  • C. బాప్తిస్మము పొందండి
    అపొ 2:38, అపొ 22:16, మార్కు 16:15-16
  • D. రక్తము ద్వారా శుద్ధిపొందండి
    1పేతు 3:21, 1యోహా 1:7, రోమా 5:8-9
  • E. ఉచిత కృపను ఆశ్రయించండి
    అపొ 4:10-12, రోమా 3:24, ఎఫె 2:8-9
  • F. క్రీస్తుతోకూడా బ్రతకండి
    తీతు 3:5, ఎఫె 2:4-6, రోమా 8:24

III. రక్షణ యందు మానవ బాధ్యత విధేయత

  • A. సత్కార్యములకు సిద్ధపడండి
    2తిమో 3:16-17, యోహా 6:29, ఎఫె 2:10
  • B. మూర్ఖతరము నుండి తప్పించుకొనండి
    అపొ 2:40, ఫిలి 2:12, 1కొరి 9:22
  • C. సువార్తను గట్టిగా పట్టుకొనండి
    యాకో 5:19-20, రోమా 1:16-17, 1కొరి 15:1-4
  • D. విధేయత చూపి జీవించండి
    హెబ్రీ 5:8-9, హెబ్రీ 11:8, రోమా 6:17-18
  • E. ఆజ్ఞలను కాపాడి ప్రేమలో నిలవాలి
    2థెస్స 1:7-9, యోహా 14:15, యోహా 15:10

IV. ముగింపు

  • A. క్రీస్తునే ఆశ్రయించండి
    అపొ 4:12

జ్ఞాపకం

కృప దేవుని వరము విధేయత మన బాధ్యత.

ఆత్మీయ ప్రశ్న: కృపను పొంది ఆజ్ఞలకు లోబడుతున్నారా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | Ph: 8096637711

కామెంట్‌లు