బాప్తిస్మా ఎవరి కోసం కాదు
బాప్తిస్మం ఎవరి కోసం కాదు
మూల వాక్యం: అపొ 8:36-39
ముఖ్య భావము: "ఇదిగో నీళ్లు; నేను బాప్తిస్మము పొందుటకు ఆటంకమేమి? - కాని అర్హత ఉండాలి"
I. బాప్తిస్మం అంటే ఏమిటి? ఎవరి కోసం?
- A. నీటిలో పూర్తిగా మునుగుట - క్రీస్తుతో సమాధి
యోహా 3:23; కొల 2:12; అపొ 8:38-39 - B. పాపక్షమాపణ నిమిత్తము క్రీస్తు ఆజ్ఞాపించిన బాప్తిస్మము
మత్త 28:19; మార్కు 16:16; అపొ 2:38; 1 పేతు 3:21 - C. విశ్వసించి మారుమనస్సు పొందిన వారి కొరకే
అపొ 2:41; 8:12-13; 16:33
II. బాప్తిస్మం ఎవరి కోసం కాదు?
- A. వాక్యము విని బోధింపబడని వారికి
అపొ 2; 8; 10; 16 - అందరు వాక్యము విన్నారు - B. హృదయపూర్వకముగా నమ్మని, మారుమనస్సు లేని వారికి
మార్కు 16:16; అపొ 8:37; లూకా 13:3; మత్త 3:8 - C. ఇప్పటికే రక్షించబడ్డాను అనుకునే వారికి
రోమా 6:3-4; గల 3:26-27 - బాప్తిస్మము ద్వారానే క్రీస్తును ధరించుదురు
III. బైబిల్ మాదిరులు - సరైన బాప్తిస్మం
- A. విని నమ్మి మారుమనస్సు పొంది బాప్తిస్మము
అపొ 2:38; 8:12; 16:31-33 - B. ఇతర బాప్తిస్మాలు వేరు - మోషే, యోహాను, పరిశుద్ధాత్మ
1 కొరి 10:2; మత్త 3:11; మార్కు 10:38 - C. పాతనిబంధన వారు - ధర్మశాస్త్ర కాలపు వారు
ఆది 15; లూకా 23:39-43 - క్రొత్తనిబంధనకు ముందు
ఆత్మీయ ప్రశ్న
నేను బైబిల్ ప్రకారం విశ్వసించి, మారుమనస్సు పొంది బాప్తిస్మము పొందితినా?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి