ఆదియందు దేవుడు
ఆదియందు దేవుడు
ఆధార వాక్యం: ఆది 1:1
పరిచయం: దేవుడు మన జీవితంలో మొదటి స్థానంలో ఉండాలి.
I. దేవుడు ప్రథమ స్థానంలో ఉండాలి
- A. సృష్టికర్తను జ్ఞాపకముంచుకొని బాల్యమునుండి లేఖనములు నేర్చుకొనాలి
ప్రస 12:1; 2తిమో 3:14-15 - B. తల్లిదండ్రులకు విధేయులై, మొదట రాజ్యమును వెదకాలి
ఎఫె 6:1-3; కొలొ 3:20; మత్త 6:33
II. కుటుంబ జీవితం దేవుని ఆకృతిలో ఉండాలి
- A. భార్యభర్తలు ప్రేమతో జీవించి, కుటుంబాన్ని పోషించాలి
మత్త 19:3-6; ఎఫె 5:22-33; 1తిమో 5:8 - B. ఇంటిని చక్కగా నిర్వహించి, పిల్లలను ప్రభువు శిక్షణలో పెంచాలి
తీతు 2:3-5; నీతి 22:6; ఎఫె 6:4
III. దైనందిన జీవితం దేవునికి అంకితం కావాలి
- A. పైనున్న వాటిమీద మనస్సుంచి, మంచిగా ప్రవర్తించాలి
కొలొ 3:1-2; రోమా 12:17; మత్త 7:12 - B. శ్రద్ధలో మందకుండి, అవసరమైనవారికి పంచుటకు కష్టపడాలి
రోమా 12:11; ఎఫె 4:28
IV. ఆరాధన మరియు ప్రార్థన
- A. ఆత్మతో సత్యముతో ఆరాధించి, సమాజముగా కూడుట మానకూడదు
యోహా 4:23-24; అపో 20:7; హెబ్రీ 10:25 - B. సత్యవాక్యమును విభజించి, ఎల్లప్పుడూ ప్రార్థించాలి
2తిమో 2:15; లూకా 18:1; 1థెస్స 5:17
ముగింపు: ఆదియందు దేవుడు; మన జీవితములో ఆయన మొదటి స్థానంలో ఉండాలి.
🎯 ఆత్మీయ ప్రశ్న: నీ జీవితంలో దేవుడు మొదటి స్థానంలో ఉన్నాడా?
క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం
Addanki, Bapatla Dist, Andhra Pradesh | godword.in
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి