ఒకటి మరొకటికి దారి తీస్తుంది.
ఒకటి మరొకటికి దారి తీస్తుంది
మూలవాక్యము: యిర్మియా 6:10-19
ప్రవేశిక: చిన్న పాపాన్ని నిర్లక్ష్యం చేస్తే అది పెద్ద ఆత్మీయ పతనానికి దారి తీస్తుంది.
I. అనైతికత సత్యాన్ని ప్రక్కన పెట్టిస్తుంది
- A. సత్యాన్ని వినుటకు నిరాకరించుట
యిర్మి. 6:10; యోహా. 8:32 - B. సత్యప్రేమ లేక మోసపోవుట
2 థెస్స. 2:10-12 - C. దావీదు చిన్న పాపం పెద్ద పతనమైంది
2 సమూ. 11:2-17
II. సత్యాన్ని విడిచిపెడితే తప్పుడు మార్గంలో నడుస్తారు
- A. అబద్ధ సమాధానమును ప్రకటించుట
యిర్మి. 6:14 - B. అసత్య బోధలను అంగీకరించుట
యిర్మి. 5:30-31 - C. సత్యాన్ని తిరస్కరించి మోసమును అనుసరించుట
2 థెస్స. 2:10-12
III. తప్పుడు మార్గం మనస్సాక్షిని మసిచేస్తుంది
- A. పాపమునకు సిగ్గు లేకపోవుట
యిర్మి. 6:15 - B. మనస్సాక్షి కాల్చబడుట
1 తిమో. 4:2 - C. హృదయం కఠినమై పాపంలో జీవించుట
ఎఫె. 4:18-19
IV. మసియైన మనస్సాక్షి నాశనానికి దారి తీస్తుంది
- A. దేవుని మార్గాన్ని విడిచినవారికి తీర్పు
యిర్మి. 6:16-19 - B. పాప ఫలితాన్ని తామే అనుభవించుట
రోమా. 6:23 - C. నీతిమార్గమే జీవమునకు దారి
సామె. 14:12
ముగింపు: చిన్న పాపాన్ని కూడా విడిచిపెట్టి సత్యములో నిలిచినవారే దేవుని ఆశీర్వాదాన్ని పొందుదురు.
ఆత్మీయ ప్రశ్న: నా జీవితంలో చిన్న పాపాలకు అవకాశం ఇచ్చి పెద్ద ఆత్మీయ నష్టానికి దారి తీస్తున్నానా?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి