క్రైస్తవుని ఆరాధన పట్ల వైఖరి

              క్రైస్తవుని ఆరాధన పట్ల వైఖరి

పాఠ్యభాగము: యోహా 4:23-24 — "ఆత్మతో సత్యముతో ఆరాధన"

పరిచయం: దేవుడు కోరుకున్నట్లు ఆత్మతోను సత్యముతోను ఆయనను ఎలా ఆరాధించాలో ధ్యానిద్దాం.

I. ఆరాధన అంటే ఏమిటి?

  • A. రాజును మహిమించుట. 
  •  మత్త 2:2; కీర్త 145:1
  • B. భయభక్తులతో సేవించుట. 
  •  కీర్త 111:9; కీర్త 2:11-12
  • C. క్రమబద్ధంగా ఘనపరచుట. 
  •  కీర్త 5:7; మత్త 6:9; 1 కొరిం 14:40

II. ఆరాధనలో చేయకూడనివి (తప్పుడు ఉద్దేశ్యాలు)

  • A. మనుష్యులను మెప్పించుట. 
  •  గల 1:10; 2 తిమో 4:3-4
  • B. గర్వమును ప్రదర్శించుట. 
  •  1 కొరిం 11:20; రోమా 12:3
  • C. ప్రశంసలు కోరుకొనుట. మత్త 6

III. ఆరాధన యొక్క నిజమైన ఉద్దేశ్యం

  • A. దేవునికే మహిమ చెల్లించుట. 
  •  ప్రక 22:9; ఎఫె 3:21; 1 కొరిం 10:31
  • B. క్రీస్తును జ్ఞాపకము చేసుకొనుట. 
  •  లూకా 22:19-20; 1 కొరిం 11:24
  • C. పరస్పర అభివృద్ధి చెందుట. 
  •  1 కొరిం 14:26, 31; కొల 3:16

IV. ఆరాధనలో క్రైస్తవుని అంతరంగ వైఖరి

  • A. దేవుని చిత్తానికి లోబడుట. 
  •  మత్త 26:39; మత్త 4:10
  • B. క్షమించే మనస్సు కలిగియుండుట. లూకా 23:34; మత్త 6:13-14; మత్త 18:21
  • C. జీవయాగముగా సమర్పించుకొనుట. రోమా 12:1-3; 2 సమూ 24:24

V. ఆరాధనలో ఉండవలసిన ప్రాముఖ్య లక్షణాలు

  • A. దీనమనస్సు కలిగియుండుట. 
  •  ఫిలి 2:5-8; మత్త 18:3-4; యాకో 4:6; లూకా 18:13
  • B. రక్షణలో ఆనందించుట. 
  •  కీర్త 122:1-2; పిలిప్ 4:4; లూకా 10:20
  • C. కూటములు విడువకుండుట. హెబ్రీ 12:28; హబ 2:20; హెబ్రీ 10:24-25

VI. అంగీకారయోగ్యమైన ఆరాధన విధానం

  • A. వ్యర్థ ఆరాధనలు విడనాడుట. మత్త 15:7-9; మార్కు 15:19-20; కొల 2:18-23; అపొ 17:23
  • B. ఆత్మతో సత్యముతో ఆరాధించుట. యోహా 4:23-24; అపొ 2:42
  • C. ప్రభువు దిన క్రమమును పాటించుట. అపొ 20:7; ఎఫె 5:19; 1 కొరిం 16:1-2; 1 కొరిం 11:20, 23-29

ముగింపు: లోక పద్ధతులను విడిచి, దేవుని వాక్యానుసారంగా ఆత్మతోను సత్యముతోను ఆయనను ఆరాధించి దైవాశీర్వాదాలు పొందుదాం.

🎯 ఆత్మీయ ప్రశ్న: నీవు దేవుని సన్నిధిలో ఆత్మతోను సత్యముతోను యోగ్యమైన వైఖరితో ఆరాధిస్తున్నావా?


A Barnabas Preacher – COC Thimmayapalem 📞 Ph: 8096637711

కామెంట్‌లు