అయితే ఏమందుము?

                  అయితే ఏమందుము?

మూల వాక్యం: రోమా 6:1-23

I. పాపములో కొనసాగుదామా?

  • A. పాపమందు నిలిచెదమా
    రోమా 6:1-7
  • B. పూర్వ ప్రవర్తన విడిచిపెట్టాలి
    ఎఫె 4:22; 2 కొరి 5:17

II. క్రీస్తుతో జీవించాలి

  • A. క్రీస్తుతో జీవించెదము
    రోమా 6:8
  • B. వాక్యమందు నిలిచి ఉండాలి
    యోహా 8:31
  • C. ఆత్మానుసారంగా నడుచుకోవాలి
    గల 5:16

III. క్రీస్తు విధేయత మనకు మాదిరి

  • A. మృతులలోనుండి లేచెను
    రోమా 6:9-10
  • B. విధేయత ద్వారా నిత్య రక్షణ
    హెబ్రీ 5:8-9
  • C. మరణమువరకు లోబడెను
    ఫిలి 2:5-8

IV. దేవునికి సజీవులై ఉండాలి

  • A. పాపము విషయమై మృతులు
    రోమా 6:11
  • B. క్రీస్తుతో సిలువ వేయబడ్డాము
    గల 2:20

V. పాపమును ఏలనివ్వకుడి

  • A. పాపము ప్రభుత్వము చేయదు
    రోమా 6:13-14
  • B. వాక్యము దాచుకొని పాపము చేయవద్దు
    కీర్త 119:11
  • C. మెలకువగా ప్రార్థన చేయాలి
    మత్త 26:41

VI. దేవునికి సమర్పించుకొనుడి

  • A. నీతి సాధనములుగా సమర్పించుకొనుడి
    రోమా 6:13
  • B. దేవుని కృప ప్రత్యక్షమాయెను
    తీతు 2:11-14

VII. ఎవరికీ లోబడతామో వారికే దాసులము

  • A. లోబడిన వానికి దాసులు
    రోమా 6:16
  • B. శోధన సహించువాడు ధన్యుడు
    యాకో 1:12-15

VIII. సత్యబోధకు లోబడాలి

  • A. హృదయపూర్వకముగా లోబడితిరి
    రోమా 6:17

IX. పాప ఫలితం vs దేవుని ఫలితం

  • A. నీతికి దాసులైతిరి
    రోమా 6:18-22

X. రెండు మార్గాలు

  • A. పాప జీతము మరణము
    రోమా 6:23

కామెంట్‌లు