క్రైస్తవుడి ఆరాధన పట్ల మన దృక్పథం

     క్రైస్తవుడి ఆరాధన పట్ల మన దృక్పథం

ఆధార వాక్యము: యోహా 4:24

I. ఆరాధన అంటే ఏమిటి & ప్రాముఖ్యత

  • A. దేవుని నిత్యము మహిమపరచాలి. మత్తయి 2:2; కీర్తన 29:2; 145:1
  • B. భయభక్తులతో ఆయనకు నమస్కరించాలి. కీర్తన 2:11-12; 5:7; 111:9; మత్తయి 6:9
  • C. ఆరాధనను క్రమముగా జరిగించాలి. 1 కొరిం 14:40

II. సత్యమైన - అసత్యమైన ఆరాధనల తేడా

  • A. మనుష్యుల కల్పితాలు వ్యర్థము. మత్తయి 15:7-9; మార్కు 15:19-20; కొలొస్స 2:18-23; అపొ 17:23
  • B. ఆత్మతోను సత్యముతోను చేయాలి. యోహా 4:23-24; అపొ 2:42
  • C. ఆదివారపు క్రమమును పాటించాలి. అపొ 20:7; 1 కొరిం 11:20, 23-29; 16:1-2; ఎఫెసీ 5:19

III. ఆరాధనలో ఏమి ఉండాలి, ఉండకూడదు?

  • A. మనుష్యుల మెప్పు కోరకూడదు. గలతీ 1:10; మత్తయి 6:1-5; 2 తిమో 4:3-4
  • B. దేవునికి మాత్రమే మహిమ కలగాలి. రోమా 12:3; ఎఫెసీ 3:21; 1 కొరిం 10:31; ప్రక 22:9
  • C. క్షేమాభివృద్ధి కొరకై కూడవలెను. లూకా 22:19-20; 1 కొరిం 11:24; 14:26, 31; కొలొస్స 3:16

IV. సరైన ఆరాధనకు ఆత్మీయ దృక్పథాలు

  • A. దేవుని చిత్తమునకు లోబడాలి. మత్తయి 4:10; 26:39
  • B. హృదయపూర్వకముగా ఇతరులను క్షమించాలి. మత్తయి 6:13-14; 18:21-35; లూకా 23:34
  • C. సజీవయాగముగా మనల్ని అర్పించాలి. 2 సమూ 24:24; రోమా 12:1-3
  • D. దీనమనస్సు కలిగి తగ్గించుకోవాలి. మత్తయి 18:3-4; ఫిలిప్పీ 2:5-8; లూకా 18:13; యాకోబు 4:6
  • E. మందిర కూడికలలో ఆనందించాలి. కీర్తన 122:1-2; లూకా 10:20
  • F. భయభక్తులతో సమాజముగా కూడాలి. హబక్కూకు 2:20; హెబ్రీ 10:24-25; 12:28

V. ఆరాధనను అపవిత్రం చేయకూడదు

  • A. అన్యుల పద్ధతులు అనుసరించకూడదు. లేవీ 10:1-3
  • B. అణకువ పవిత్రత కలిగియుండాలి. 1 తిమోతి 2:9-10

VI. ముగింపు మరియు హెచ్చరిక

  • A. యుక్తమైన సేవను అర్పించాలి. యోహా 4:23-24; రోమా 12:1; హెబ్రీ 12:28

క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం

కామెంట్‌లు