ఏలియా — గిలెయాదుకు చెందిన తీష్బయుడు
ఏలియా — గిలెయాదుకు చెందిన తీష్బయుడు
ఆధార వాక్యము: 1 రాజులు 17 – 2 రాజులు 2
I. ఏలియా పరిచయం మరియు కాల పరిస్థితి
- A. ఇశ్రాయేలులో ఆత్మీయ పతనం.
- 1 రాజులు 16:30-33; 18:4
- B. ఏలియా వ్యక్తిత్వం.
- 2 రాజులు 1:7-8; మత్తయి 3:4; యాకో 5:17-18
II. దేవుడు ఏలియాకు చేసిన నిర్వహణలు
- A. అవసరాలలో దేవుని పోషణ.
- 1 రాజులు 17:2-6, 7, 14
- B. దేవుని शक्ति మరియు వాగ్దానం.
- 1 రాజులు 17:22-23; 18:1
III. కర్మేళు కొండపై దేవుని విజయము
- A. సత్యదేవుని కోసం సవాలు.
- యెహోషువా 24:15; 1 రాజులు 18:19-22, 21
- B. దేవుని మహిమ ప్రత్యక్షము.
- 1 రాజులు 18:37-38, 39
IV. మిగిలిన ముఖ్యమైన ఘటనలు
- A. తీర్పు మరియు ప్రార్థన.
- 1 రాజులు 18:40, 41-45; యాకోబు 5:17-18
- B. అహాబు అంతము.
- 1 రాజులు 21:20; 22:37-38
V. ఆధ్యాత్మిక బోధనలు
- A. దేవుని పరిశుద్ధత మరియు సత్యము.
- 1 రాజులు 18:39; హబక్కూ 1:13; మత్తయి 6:33
- B. విశ్వాసి జీవితం.
- మత్తయి 7:13-14; రోమీ 6:23; యాకో 5:16-18
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం 📞 ఫోన్: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి