సంఘమునకు అవసరం లేని స్త్రీలు
సంఘమునకు అవసరం లేని స్త్రీలు
ఆధార వాక్యము: 1 తిమో 2:9-14
I. చర్చికి అవసరం లేని స్త్రీలు - 1
- A. నాలుకను అదుపుచేసుకొనని వారు. సామె 10:19; ఎఫె 4:29; కొలొ 3:8; యాకో 3:1-12
- B. భర్తలను ప్రేమించని వారు. తీతు 2:4
- C. గాసిప్స్, జోక్యము చేసుకొనేవారు. 1 తిమో 5:13; 2 థెస్స 3:11
- D. యెజెబెలు వంటి దుష్టత్వము. 1 రాజులు 21:25; 2 రాజులు 9:22, 30
II. చర్చికి అవసరం లేని స్త్రీలు - 2
- A. భర్తలను నిరుత్సాహపరచు వారు. సామె 12:4; 21:9, 19
- B. కొత్తనిబంధన బోధనలు ధిక్కరించువారు. 1 కొరిం 14:34-37; 1 తిమో 2:11-14
- C. స్వంత ఇంటిని నిర్లక్ష్యము చేయువారు. 1 తిమో 5:14; తీతు 2:5
- D. స్వార్థము, లోకమును ప్రేమించువారు. కొలొ 3:5; 2 తిమో 3:1-4
III. చర్చికి అవసరమైన స్త్రీలు - 1
- A. పిల్లలకు వాక్యము బోధించువారు. ద్వితీ 6:7; 2 తిమో 1:5; 3:14-15
- B. గృహమును చక్కబెట్టుకొను వారు. 1 తిమో 5:14; తీతు 2:5
- C. దైవిక విషయాలకు ప్రాధాన్యతనిచ్చువారు. మత్త 6:33; లూకా 10:41-42; ఫిలి 1:9-11; 1 తిమో 5:10; తీతు 2:3-5
IV. చర్చికి అవసరమైన స్త్రీలు - 2
- A. అతిథి సత్కారము చేయువారు. రోమా 12:13; 1 తిమో 5:10; 1 పేతు 4:9
- B. భర్తలను గౌరవించు వారు. ఎఫె 5:33; కొలొ 3:18; 1 పేతు 3:1-6
- C. ఆత్మీయ అణకువ కలిగియుండువారు. 1 తిమో 2:9-10; తీతు 2:3-5; 1 పేతు 3:3-4
- D. సత్క్రియలు, మంచి పనులు చేయువారు. యోహా 13:34-35; అపొ 9:36-42; తీతు 2:7; 1 తిమో 5:10
V. స్త్రీల అలంకరణ మరియు వినయం
- A. హృదయాంతర్గత సౌందర్యము కలిగియుండుట. 1 పేతు 3:3-4
- B. తగిన వస్త్రధారణ కలిగియుండుట. 1 తిమో 2:9-10
- C. బాహ్య అలంకరణలను మానుకొనుట. 1 తిమో 2:9-10; 1 పేతు 3:3-4
- D. యోగ్యురాలైన స్త్రీగా జీవించుట. సామె 31వ అధ్యాయము
క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి