దేవుని పిలుపు (
దేవుని పిలుపు
అపొస్తలుల 2:36-41)
l. దేవుని పిలుపు యొక్క స్వభావం:
A. దేవుని సంకల్పం ప్రకారం (రోమా 8:28)
B. పరిశుద్ధ పిలుపు (2 తిమోతి 1:9)
C. పరిశుద్ధత కొరకు పిలుపు (1 థెస్సలొనిక 4:7)
ll. దేవుని పిలుపు యొక్క ఉద్దేశ్యం:
A. ఆయన కుమారుని సహవాసమునకు 1 కొరింథీ 1:9
B. క్రీస్తును అనుసరించుటకు (2 పేతురు 2:21)
C. ఆయన రాజ్యమునకు (1 థెస్సలొనిక 2:12)
D. పరిశుద్ధులగుటకు (1 కొరింథీ 1:2)
* దేవుని పిలుపు యొక్క ఫలితం:
A. ఆయన పోలికలోనికి మార్చబడుటకు (1 పేతురు
1:15,16)
B. మహిమ కొరకు (2 పేతురు 1:3; 1 పేతురు 5:10)
C. నిత్యజీవమునకు (1 తిమోతి 6:12)
ముగింపు:
ఈ పిలుపు మనలను పాపము, దోషము,అంధకారము,
భక్తిహీనత, దుష్టత్వము మరియు మానవ ఆలోచనల
నుండి బయటకు నడిపిస్తుంది. (యోహాను 12:46;
కొలొస్స 1:13; ఎఫెసీ 2:1-5; రోమా 1:28
దేవుని పిలుపునకు మీరు సమాధానం ఇస్తారా?
(మత్తయి 11:28-30)
ప్రశ్న:
దేవుని పిలుపునకు మీ జీవితంలో మీరు ఎలా
స్పందిస్తున్నారు?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి