ఏథెన్స్ – అజ్ఞానపు కాలాలు
ఏథెన్స్ – అజ్ఞానపు కాలాలు
ఆధారం: అపొ 17:30
అందరూ మారుమనస్సు పొందవలెను.
I. ఏథెన్స్ పట్టణపు అజ్ఞానస్థితి
- A. విగ్రహారాధన విడిచిపెట్టాలి
అపొ 17:16 - B. వాక్యము ఆసక్తితో వినాలి
అపొ 17:21 - C. పునరుత్థానము నమ్మాలి
1కొరి 15:32
II. సత్యదేవుని గూర్చిన ఉపదేశము
- A. సత్యదేవుని ఎరిగి ఆరాధించాలి
అపొ 17:23, ఆది 1:1, కీర్త 33:9 - B. విగ్రహములను నమ్మకూడదు
కీర్త 115:4, ఆది 1:26 - C. ఆయనయందే జీవించాలి
అపొ 17:28, రోమా 1:18-23
III. అజ్ఞానకాలముల అర్థము దైవిక ప్రణాళిక
- A. క్రీస్తు ప్రేమను అంగీకరించాలి
రోమా 5:8 - B. విశ్వాసము ద్వారా నీతిమంతులుగా మారాలి
రోమా 3:21-26 - C. దైవిక సమయము గ్రహించాలి
గల 4:4-5, అపొ 14:16-17
IV. మారుమనస్సు పొందాలనే దైవిక ఆజ్ఞ
- A. వెంటనే మారుమనస్సు పొందాలి
అపొ 17:30-31 - B. పాపము ఒప్పుకొనాలి
రోమా 3:23, రోమా 4:15 - C. పరలోకరాజ్యమునకు సిద్ధపడాలి
మత్త 3:2, మత్త 4:17, మార్కు 6:12 - D. బాప్తిస్మము పొంది రక్షణ పొందాలి
అపొ 2:38
V. మారుమనస్సు పొందిన ఆత్మీయ ఉదాహరణలు
- A. సంఘమందు స్థిరపడాలి
అపొ 2:1-47 - B. చెడుమార్గములు విడిచిపెట్టాలి
యోనా 3:10, లూకా 15:11-21 - C. విగ్రహములు విసర్జించాలి
1థెస్స 1:9, అపొ 19:19 - D. వెంటనే బాప్తిస్మము పొందాలి
అపొ 16:33
VI. నిజమైన మారుమనస్సు అర్హతలు
- A. దైవ దుఃఖము పొందాలి
2కొరి 7:10, అపొ 19:18-19 - B. అన్యాయము సరిచేసుకోవాలి
లూకా 19:8, మత్త 21:28-32 - C. సమస్తము విడిచిపెట్టాలి
లూకా 14:25-33, ఎఫె 4:25-28
VII. ఫలితాలు మరియు నెపములు
- A. జాగ్రత్త కలిగి జీవించాలి
2కొరి 7:11 - B. నెపములు చెప్పకూడదు
1సమూ 15:13, యెహె 18:20 - C. పాపము దాచకూడదు
2సమూ 11-27, గల 4:16
VIII. ముగింపు
- A. తగిన ఫలములు ఫలించాలి
లూకా 3:7-8
జ్ఞాపకం
అజ్ఞానము విడిచి మారుమనస్సు పొందుదాము.
ఆత్మీయ ప్రశ్న: నేడు దేవుని ఆజ్ఞకు లోబడి మారుమనస్సు పొందుచున్నారా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి