మీ కాంతిని ప్రకాశింప జేయండి

            మీ కాంతిని ప్రకాశింపజేయండి

మూల వాక్యం: లూకా 12:35-40 - ప్రభువు రాక కొరకు సిద్ధంగా ఉండండి

పరిచయం: 1 పేతు 1:13-16; సామె 20:27; 1 కొరి 2:11-16

I. మీ కాంతిని ప్రకాశింపజేయండి

  • A. వాక్యమే మన దీపము
    లూకా 12:35-40; కీర్త 119:105; సామె 6:23; యోహా 8:12; యోహా 9:5; యోహా 10:35
  • B. నీతిమంతుని విశ్వాస సాక్ష్యం
    సామె 13:9; హెబ్రీ 11:4

II. క్రైస్తవుని ప్రభావము

  • A. లోకానికి వెలుగై ఉండుట
    మత్త 5:14; మత్త 5:15
  • B. మంచి క్రియలతో దేవుని మహిమ
    మత్త 5:16; ఫిలి 2:14-15

III. క్రైస్తవుని సిద్ధపాటు

  • A. జ్ఞానవంతులవలె సిద్ధంగా ఉండుట
    మత్త 25:1-13; లూకా 12:35-36; లూకా 12:37
  • B. అనూహ్య రాక కొరకు నిరీక్షణ
    లూకా 12:40; 1 పేతు 3:15

ముగింపు: యోహా 8:12; మత్త 5:16; లూకా 12:40

ఆహ్వానం: దేవుని వాక్యము ద్వారా వెలుగును పొంది, క్రైస్తవ ప్రభావముతో జీవిస్తూ, ప్రభువు రాక కొరకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందాం 🙏📖

ఒక బర్నబాస్ బోధకుడు - సి.ఓ.సి. తిమ్మయపాలెం
Ph: 8096637711

కామెంట్‌లు