తాను నిలుచున్నాడనుకొనువాడు జాగ్రత్తగా ఉండకపోతే పడిపోతావు

       నిలుచున్నాడనుకొనువాడు జాగ్రత్త

పాఠ్యభాగము: 1కొరి 10:12; మార్కు 14:38

పరిచయము: గర్వం పతనానికి మూలము. ఆత్మ ఉత్సాహము కలది గాని శరీరము బలహీనము. మెలకువగా ఉండి ప్రార్థించాలి.

I. జాగ్రత్తగా ఉండి ప్రార్థించాలి

  • A. నిద్రించక మేల్కొని ప్రార్థించాలి
  •  — మార్కు 14:32-38; మత్త 26:41
  • B. క్రీస్తు పాపరహితుడై మనకు ధైర్యము 
  • — హెబ్రీ 2:14; హెబ్రీ 4:15

II. ప్రమాద పరిస్థితులు తప్పించుకోవాలి

  • A. వ్యభిచారిణి దారికి దూరముగా ఉండాలి 
  • — సామె 5:1-8; సామె 7:24-27
  • B. పాపముతో ఆటలాడకూడదు 
  • — సామె 6:27-28

III. మన స్థితి గూర్చి తగ్గించుకోవాలి

  • A. గర్వించక తన్ను తాను పరీక్షించుకోవాలి
  •  — గల 6:3-4; యెష 66:2
  • B. విరిగిన హృదయం దేవునికి ప్రీతి 
  • — కీర్త 51:17; కీర్త 119:65-68

IV. హృదయం భారము కానీయకు

  • A. త్రాగుబోతు, ఐహిక విచారములు దూరముగా
  •  — లూకా 21:34-36
  • B. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి 
  • — లూకా 21:36

V. ఆత్మలను పరీక్షించాలి

  • A. ప్రతి ఆత్మను పరీక్షించాలి — 1యోహా 4:1
  • B. ఆయన ఆజ్ఞలు గైకొనువాడే నిలిచియుండును — 1యోహా 3:24

ముగింపు: నిలబడ్డాను అని గర్వపడక, పడిపోకుండా జాగ్రత్తగా చూచుకోవాలి. మేల్కొని ప్రార్థన చేస్తూ దీనమనస్సుతో జీవించాలి (1కొరి 10:12).

🎯 ఆత్మీయ ప్రశ్న: నేడు నీవు జాగ్రత్తగా ప్రార్థిస్తున్నావా? నిలుచున్నానని గర్వించి పడిపోయే ప్రమాదంలో ఉన్నావా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం

📞 Ph: 8096637711

కామెంట్‌లు