దైవిక సంకల్పం (ఐదవ భాగం)
దైవిక సంకల్పం (ఐదవ భాగం)
మూల వాక్యం: ప్రత్యేక దైవిక సంకల్పం (కొనసాగింపు)
ముఖ్య భావము: యుగయుగాలుగా రాజులను, అన్యదేశాలను, పరిస్థితులను తన నియంత్రణలో ఉంచుకుంటూ దేవుడు తన పరిశుద్ధ సంకల్పాన్ని, తీర్పులను నెరవేర్చుతున్నాడు.
I. జయించిన కాలం
- A. ఐగుప్తులో దేవుని సంకల్పము — నిర్గ 9:12; నిర్గ 14:13
- B. ఇశ్రాయేలు స్థాపన మరియు వాగ్దాన నెరవేర్పు — నిర్గ 19:5; యెహో 11:23; యెహో 21:43-45
II. న్యాయాధిపతుల కాలం
- A. పాపానికి శిక్ష — న్యాయా 2:10; న్యాయా 2:16,20-23
- B. అన్యదేశాల ద్వారా క్రమశిక్షణ — న్యాయా 3:12
III. ఐక్య రాజ్య కాలం
- A. రాజులను దేవుడే నియమించాడు — 1సమూ 8:4; ద్వితీ 17:14; 1సమూ 9:15-16
- B. విధేయతకు ఆశీర్వాదం, అవిధేయతకు శిక్ష — 1రాజు 3:8-12; 1రాజు 11:11,31,35
IV. విభజించబడిన రాజ్య కాలం
- A. రాజ్య విభజన మరియు విగ్రహారాధన — 1రాజు 12; 1రాజు 14:7-8
- B. దేవుని తీర్పు నెరవేర్పు — 2రాజు 17; 1దిన 5:26
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి