నా పాదానికి దీపము, నా మార్గానికి వెలుగు

నా పాదానికి దీపము, నా మార్గానికి వెలుగు

ఆధార వాక్యము: కీర్త 119:105

I. పరిచయము

  • A. వాక్యము మార్గదర్శక వెలుగైయున్నది. 
  • కీర్తనల:119:105

II. మీరు నిజంగా బైబిల్‌ను కోరుతున్నారా?

  • A. దేవుని సత్యమందే నిలిచియుండవలెను. రోమా 3:4; యోహా 8:31-32
  • B. సత్యమును విననివారు ఉంటారు. 
  •  2 తిమో 4:3-4
  • C. వాక్యమును ఆచరించువారై యుండాలి. 
  •  యాకో 1:22

III. బైబిల్ మనకు ఎందుకు కావాలి?

  • A. విశ్వాసమును జీవమును ఇచ్చును. 
  •  యోహా 12:49; రోమా 10:17; హెబ్రీ 4:12; 3:1; కీర్త 119:50
  • B. నూతన జన్మను రక్షణను కలిగిస్తుంది. 
  •  యాకో 1:18, 21; 1 పేతు 1:23; యోహా 8:32; రోమా 1:16
  • C. పరిశుద్ధపరచి ఆత్మీయ వెలుగునిచ్చును. యోహా 17:17; 1 పేతు 1:22; కీర్త 119:130; లూకా 4:4; అపొ 20:32
  • D. వాక్యమే నిత్యత్వములో తీర్పుతీర్చును. 
  •  మత్త 24:35; 1 పేతు 1:23; యోహా 12:48; ప్రక 20:12

IV. ముగింపు

  • A. వాక్యమునందు నిలిచినవాడే ధన్యుడు. 
  •  కీర్త 119:11; కొలొ 3:16; యాకో 1:25

క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం

కామెంట్‌లు