నీతిని ప్రకటించిన నోవాహు
నీతిని ప్రకటించిన నోవాహు
ఆధార వాక్యము: 2 పేతురు 2:5
I. నోవాహు దుష్ట లోకంలో జీవించాడు
- A. మనుష్యుల విపరీతమైన చెడుతనము హెచ్చెను. ఆది 6:5-7
- B. అనీతితో సత్యాన్ని అడ్డగించకూడదు.
- రోమా 1:18; 1 కొరిం 6:9-11; గలతీ 5:19; ఎఫెసీ 4-5; కొలొస్స 3
- C. ప్రభువు దినము అకస్మాత్తుగా వచ్చును.
- 2 పేతురు 3:10
II. నోవాహు విలక్షణమైన జీవితాన్ని గడిపాడు
- A. దేవుని దృష్టిలో కృప పొందెను.
- ఆది 6:8-9
- B. లోకమునకు వెలుగై జీవించవలెను.
- మత్తయి 5:13-16; రోమా 12:2; ఫిలిప్పీ 2:12; ఎఫెసీ 5:8-11; 1 పేతురు 4:1-4
III. నోవాహు నీతిని ప్రకటించాడు
- A. దేవుని హెచ్చరికనుబట్టి ప్రకటించెను.
- 2 పేతురు 2:5; హెబ్రీయులు 11:7; 1 కొరిం 2:14-16
- B. దేవుని దృష్టిలో నీతిమంతుడిగా నిలిచెను. యెహెజ్కేలు 14:14, 20
- C. సువార్త విషయమై సిగ్గుపడకూడదు.
- రోమా 1:16; ఎఫెసీ 3:8; 1 తిమోతి 1:11-12; 4:16; 1 కొరిం 9:14-18
IV. ఆత్మీయ పతనంపై హెచ్చరికలు
- A. సత్యవాక్యమందు నిలిచి ఫలించాలి.
- యోహా 15:1; లూకా 8:11; ఎఫెసీ 4:14
- B. అవిశ్వాసపు దుష్టహృదయముపై జాగ్రత్తపడాలి. హెబ్రీ 3:12; 4:11; 10:26-29; 1 కొరిం 9:27
- C. కృపనుండి ఎన్నడూ తొలగిపోకూడదు.
- గలతీ 4:9; 5:4; 2 తిమోతి 2:18
- D. పాపము మాననివారికి భయంకరశిక్ష తప్పదు. 2 పేతురు 2:14-15, 20-22
- E. విశ్వాస విషయములో నష్టపోకూడదు.
- 1 తిమోతి 1:19-20; 4:1; 5:8; 6:10, 21
V. నోవాహు - విశ్వాసము, క్రియలు గలవాడు
- A. అదృశ్యమైనవాటిని నమ్మి నిరీక్షించెను. హెబ్రీయులు 11:1, 7; కొలొస్స 1:5
- B. ఆశానిగ్రహము కలిగి జీవించవలెను.
- అపొ 24:24-25
- C. దేవునికి భయపడి నీతి జరిగించెను.
- అపొ 10:35; రోమా 2:7, 10
- D. క్రియలు లేని విశ్వాసము మృతము.
- యాకోబు 2:14; 2 పేతురు 3
VI. నోవాహు దేవుడు వేచి ఉన్నప్పుడు పనిచేశాడు
- A. ఆజ్ఞాపించినదంతా పక్కాగా చేసెను. ఆది 6:22; 7:5; 1 పేతురు 3:20
- B. దేవుని దీర్ఘశాంతమునుబట్టి ప్రయాసపడాలి.
- 2 పేతురు 3:9; 1 కొరిం 15:58; 1 థెస్స 3:12
VII. నోవాహు మరియు అతని కుటుంబం రక్షించబడ్డారు
- A. ఓడద్వారా కుటుంబమంతా రక్షించబడెను.
- 1 పేతురు 3:20-21
VIII. ముగింపు మరియు హెచ్చరిక
- A. ఒంటరిగానైనా నీతిగా జీవించాలి.
- ఆది 6:22; 2 పేతురు 2:5
క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి