ఎలా విజయం సాదించవచ్చు
ఎలా విజయం సాధించవచ్చు?
మూల వాక్యం: దాని 1:3-6,8,17-20; 6:1-10
ముఖ్య భావము: "రాజీపడకుండా దేవునికి మొదటి స్థానం ఇచ్చి జీవించడమే నిజమైన విజయం"
I. దానియేలు ఉద్దేశ్యపూర్వకమైన వ్యక్తి
- A. హృదయంలో నిర్ణయం చేసుకున్నాడు
దాని 1:8 - అపవిత్రపరచుకొనకుండ ఉద్దేశించుకొనెను - B. దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు
దాని 1:9; మత్త 6:33 - మొదట దేవుని రాజ్యము వెదకుడి - C. యోసేపు మాదిరి దేవుని కృప పొందాడు
ఆది 39:1-4,21-23
II. దానియేలు సూత్రప్రాయమైన మరియు స్వచ్ఛమైన వ్యక్తి
- A. విశ్వాసంతో రాజీపడలేదు
దాని 1:8; 5:16-17; 6:10 - రాజు ఆహారము, బహుమతి, ఆజ్ఞను తిరస్కరించెను - B. కార్యములలో నమ్మకస్థుడు
దాని 6:1-4 - తప్పు కనిపించలేదు - C. హృదయ శుద్ధి కలిగి జీవించాడు
మత్త 5:8; కీర్త 15:1-5 - నీతిమంతుడు దేవునిచే మెచ్చబడును
III. దానియేలు ప్రార్థనాపరుడు మరియు పట్టుదల కలిగిన వ్యక్తి
- A. నిరంతర ప్రార్థన జీవితం
దాని 6:10 - రోజుకు 3 సార్లు; 1 థెస్స 5:17 - ఎల్లప్పుడూ ప్రార్థించండి - B. బెదిరింపుల మధ్య పట్టుదల
దాని 6:7-10 - సింహాల గుహ ఎదురైనా దేవుణ్ణి విడువలేదు - C. విజయ రహస్యం - లోకానికి రాజీపడక దైవభక్తి
దాని 1:17-20; 2:48-49; 6:28
ఆత్మీయ జ్ఞాపకం
దానియేలు వలె మనము కూడా: 1. ఉద్దేశ్యపూర్వకముగా, 2. సూత్రప్రాయముగా, 3. స్వచ్ఛముగా, 4. ప్రార్థనాపరులుగా, 5. పట్టుదల కలిగినవారిగా ఉండాలి. అప్పుడే రాజీలేని విజయం సాధిస్తాము.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి