సంబంధాలు
సంబంధాలు
పాఠ్యభాగము: 1 యోహా 3:16 — ఆయన మనకొరకు తన ప్రాణము పెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదో మనకు తెలియును
I. దేవుడు తండ్రి
- 1. దేవుడు మన పరలోక తండ్రి, శిక్షించి సరిచేయువాడు
మత్త 6:9; హెబ్రీ 12:6-9
II. తల్లిదండ్రులు - పిల్లలు
- 1. పిల్లలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము
ఆది 4:1; కీర్త 127:3-4
III. క్రీస్తులో దేవుని పిల్లలు
- 1. క్రీస్తును అంగీకరించినవారు దేవుని పిల్లలు
యోహా 1:11-12 - 2. ఇతర క్రైస్తవులు మన సహోదరులు
మత్త 23:8
IV. శరీర, ఆత్మసంబంధమైన కుటుంబం
- 1. శరీరసంబంధ కుటుంబంలో ఐక్యత ఆశీర్వాదం
కీర్త 133:1-3 - 2. ఆత్మసంబంధ కుటుంబం తండ్రినిబట్టి పేరు పొందును
ఎఫె 3:14-16
V. కుటుంబం, ప్రేమ అంటే ఏమిటి
- 1. కుటుంబంలో భార్యాభర్తలు, పిల్లలు, తల్లిదండ్రుల బాధ్యతలు
కొలొ 3:18-21 - 2. ప్రేమించడం అంటే సహోదరుల కొరకు ప్రాణం పెట్టడం
1 యోహా 3:16
VI. ఆత్మీయ కుటుంబాన్ని ప్రేమించడం
- 1. దేవుడు ఆజ్ఞాపించినట్లు ఆత్మీయ కుటుంబాన్ని ప్రేమించాలి
1 యోహా 3:16; యోహా 13:34-35
ముగింపు: దేవుని ప్రేమతో కుటుంబ సంబంధాలను కట్టుకుందాం
🎯 ఆత్మీయ ప్రశ్న:
నీవు ఆత్మీయ కుటుంబాన్ని క్రీస్తు ప్రేమతో ప్రేమిస్తున్నావా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి