సమాధాన కర్తయగు దేవుడు

             సమాధాన కర్తయగు దేవుడు

ఆధారం: ఫిలి 4:9

దేవుడు సమాధానకర్త. క్రీస్తు ద్వారా మనకు నిజమైన శాంతి లభిస్తుంది.

I. దేవుడు సమాధాన కర్త

  • ఎ. ప్రేమ గల దేవుడు ఎల్లప్పుడూ సమాధానకర్త
    ఫిలి 4:8-9, 2కొరి 13:11
  • B. సమాధానమునకే కారకుడు, గందరగోళానికి కాదు
    1కొరి 14:33

II. క్రీస్తు సమాధాన అధిపతి

  • ఎ. ప్రవచింపబడిన సమాధానకర్త లోకమును జయించెను
    యెష 9:6, యోహా 16:33
  • బి. లోకమిచ్చునట్టిది కాక దైవిక శాంతిని ఇచ్చును
    యోహా 14:27, 2థెస 3:16

III. క్రీస్తు దేవునితో మనకు శాంతి ఇచ్చాడు

  • ఎ. సిలువ రక్తముచేత దేవునితో సంధిచేసెను
    కొల 1:19-20, ఎఫె 2:14-17
  • B. యేసునందలి విశ్వాసము ద్వారా నిజమైన సమాధానము
    రోమా 5:1-2

IV. ప్రభువు అందించిన వాగ్దానము

  • A. ఆయనపై మనస్సు నిలుపువారిని కాపాడును
    యెష 26:3, ఫిలి 4:6-7
  • B. క్రీస్తు సమాధానము హృదయములో ఏలాలి
    కొల 3:14-15, 2తిమో 4:6-8

V. క్రైస్తవులు తప్పక

  • ఎ. ఆత్మ ఫలమైన సమాధానమును వెదకాలి
    1పేతు 3:10-12, గల 5:22-24
  • B. ఒకరితో ఒకరు శాంతితో జీవించాలి
    2కొరి 13:11

VI. దుర్మార్గుడు

  • A. దేవునికి దూరమైనవారు శాంతిమార్గము తెలియరు
    యెష 59:7-8
  • B. రక్షణ దినమున శాంతి మార్గము మరుగైయున్నది
    లూకా 19:41-42

జ్ఞాపకం

దేవుడు సమాధానకర్త, క్రీస్తు సమాధాన అధిపతి. లోక కలవరములను విడిచి సిలువ రక్తము ద్వారా లభించిన దైవిక శాంతితో జీవిద్దాం.

ఆత్మీయ ప్రశ్న: లోకపు గందరగోళంలో చిక్కుకుంటున్నారా? లేక దేవుడు ఇచ్చే పరిపూర్ణ శాంతిని అనుభవిస్తున్నారా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | Ph: 8096637711

కామెంట్‌లు