దేవుని జ్ఞానంపై మన దృష్టి కేంద్రీకరించండి
దేవుని జ్ఞానంపై మన దృష్టి కేంద్రీకరించండి
మూల వాక్యం: దాని 2:20-21
ముఖ్య భావము: "జ్ఞానము శక్తియు దేవునివి - యెహోవా భయమే జ్ఞానారంభము"
I. దేవునే జ్ఞానానికి మూలము - క్రీస్తులో ప్రత్యక్షము
- A. రహస్యములు బయలుపరచువాడు, కాలములను నడిపించువాడు దేవుడే
దాని 2:19-21 - B. క్రీస్తు - దేవుని జ్ఞానము మరియు శక్తి
1 కొరి 1:18-24 - C. లోకజ్ఞానము వ్యర్థము - సిలువ మూర్ఖతగా కనబడును
1 కొరి 1:20,24
II. దేవుని జ్ఞానములో నడిచే విధానము
- A. యెహోవా భయమే జ్ఞానారంభము
కీర్త 111:10; సామె 1:7; 9:10 - B. క్రీస్తును అనుకరించి జ్ఞానముగా జీవించుట
ఎఫె 5:1-2,15-17; 1 యోహా 2:5-6; కొల 4:5-6 - C. లేఖనములను అధ్యయనము చేసి దేవుని అడుగుట
2 తిమో 3:15-17; కొల 3:16-17; యాకో 1:5-8
III. నిజమైన జ్ఞానము యొక్క ఫలితము
- A. పైనుండి వచ్చే జ్ఞానము పవిత్రమైనది, శ్రేష్ఠమైనది
యాకో 3:13-18; సామె 3:13-24; ప్రసం 7:12 - B. వినయము మరియు ఉపదేశము జ్ఞానాన్ని పెంచును
సామె 11:2; 13:10; 19:8 - C. దేవునిని ఎరుగుటయే గొప్ప జ్ఞానము - భక్తితో నిలబడుట
యిర్మీ 9:23-24; కొల 2:20-23; 2 తిమో 3:12-17
ఆత్మీయ ప్రశ్న
ఈ వారం నేను లోకజ్ఞానమును విడిచి, దేవుని భయముతో క్రీస్తువంటి జ్ఞానములో నడుస్తున్నానా?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి