నమ్మవలసినది ఏమిటి?

              నమ్మవలసినది ఏమిటి?

మూల వాక్యం: యోహా 20:24 — తోమా నమ్ముటకు నిరాకరించెను.

I. మనిషి యొక్క స్థితి

  • పాపములో పుట్టినవాడు, నీతిమంతుడు లేడు
    కీర్త 51:5; రోమా 3:10-18
  • యేసు లేక మనం ఏమీ చేయలేము
    యోహా 15:5; యోహా 14:6
  • దేవుని మొఱ్ఱ ఆలకించాలి
    కీర్త 17:6

II. దేవుని చిత్తం మరియు రక్షణ

  • ఆయన చిత్తము నెరవేర్చాలి, సత్యము స్వతంత్రులుగా చేయును
    యోహా 7:17; యోహా 8:32
  • ఆయన ఆజ్ఞయే నిత్యజీవము
    యోహా 12:50
  • వాక్యమును వినువారైయుండి, క్రియలతో జీవించాలి
    యాకో 1:22,25; యాకో 2:14-26
  • రక్షణ యేసునందే
    అపో 4:12; అపో 16:31; ఎఫె 2:8-9

III. హెచ్చరికలు మరియు పిలుపు

  • అబద్ధ ప్రవక్తల నుండి జాగ్రత్త
    మత్త 7:15-20; మత్త 24:4-5
  • మనుష్యుల పారంపర్యాచారమును అనుసరించవద్దు
    కొలొ 2:8
  • సర్వలోకమునకు వెళ్లి సువార్త ప్రకటించాలి
    మార్కు 16:15-16
  • లోకప్రేమ విడిచి, క్రీస్తులో బాప్తిస్మము పొందాలి
    1యోహా 2:15-17; రోమా 6:3-5
  • దేవుని చిత్తము జరిగించువాడు నిలుస్తాడు
    యోహా 2:17

ముగింపు: యేసునందు విశ్వాసముంచినవాడు, బాప్తిస్మముపొందినవాడు రక్షణ పొందుతాడు; అసత్య బోధనలను, లోకప్రేమను విడిచి, సత్యములో నిలబడినవాడు నిత్యజీవమును పొందుతాడు.

Pr. A. Barnabas
Preacher | godword.in

కామెంట్‌లు