నాబాలు చేసిన తప్పులు
నాబాలు చేసిన తప్పులు – Part 1
పాఠ్యభాగము: 1 సమూ 25:25
ముఖ్య భావము: నాబాలు చేసిన మూర్ఖత్వపు తప్పులను విడిచిపెట్టి, దేవుని జ్ఞానములో నడవాలి.
I. నాబాలు ఎవరు?
- A) ఆస్తి గలవాడైనా దేవుని భయము లేనివాడు
1 సమూ 25:2-3; సామె 1:7 - B) జ్ఞానవంతురాలు భార్య ఉన్నా మారలేదు
1 సమూ 25:3
II. నాబాలు చేసిన తప్పులు
- A) గర్వముతో దావీదును అవమానించాడు
1 సమూ 25:10-11,25; సామె 16:18 - B) స్వార్థముతో సహాయము చేయలేదు
1 సమూ 25:10-11; సామె 28:13 - C) జ్ఞానమైన సలహాను నిర్లక్ష్యము చేశాడు
1 సమూ 25:18,25; సామె 12:15; సామె 22:3; 1 రాజు 12:8; 1 యోహా 4:1
III. మూర్ఖుని లక్షణాలు
- A) పాపము, కోపము, ఎక్కువ మాటలు
సామె 14:9; సామె 18:6; సామె 10:19 - B) దేవుని నిరాకరించి లోకాసక్తితో జీవించుట
సామె 20:1; కీర్త 14:1; మత్త 7:24
IV. జ్ఞానమైన నిర్ణయం
- A) స్వార్థాన్ని విడిచి క్రీస్తును అనుసరించాలి
మత్త 16:24; లూకా 12:20 - B) జ్ఞానముతో జీవించి దేవుని జ్ఞానము అడగాలి
ఎఫె 5:15; సామె 14:12; యాకో 1:5; 1 కొరి 10:11
ముగింపు: నాబాలు జీవితం మూర్ఖత్వపు ఫలితాన్ని చూపిస్తుంది. దేవుని భయముతో, జ్ఞానముతో జీవించుటే నిజమైన మార్గము.
🎯 ఆత్మీయ ప్రశ్న:
నాబాలువలె గర్వముతో జీవిస్తున్నావా? లేక దేవుని జ్ఞానమును కోరుతూ విధేయతతో నడుస్తున్నావా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి