ప్రస్తుత లోకములో సద్బుద్ధితో, నీతితో, భక్తితో జీవించుట
ప్రస్తుత లోకములో సద్బుద్ధితో, నీతితో, భక్తితో జీవించుట
మూల వాక్యం: తీతు 2:11-14
I. దేవుని కృప మనలను నేర్పిస్తుంది
- A. సద్బోధనను మాట్లాడాలి
తీతు 2:1 - B. అందరూ కృప ద్వారా బోధింపబడాలి
తీతు 2:2-6 - C. మంచి క్రియలలో నమూనగా ఉండాలి
తీతు 2:7
II. ఏమి త్యజించాలో కృప మనకు నేర్పుతుంది
- A. భక్తిహీనతను నిరాకరించాలి
తీతు 2:12; రోమా 1:18; కొలొ 3:5; 2 కొరి 4:4 - B. లోక సంబంధమైన కామాలను నిరాకరించాలి
1 తిమో 6:6; హెబ్రీ 11:24; గల 5:19-24
III. ఎలా జీవించాలో కృప మనకు నేర్పుతుంది
- A. సద్బుద్ధితో జీవించాలి
తీతు 2:1,4,6; ఫిలి 4:8 - B. నీతిగా జీవించాలి
రోమా 5:18; కీర్త 119:172 - C. భక్తిగా జీవించాలి
హెబ్రీ 11:7; 2 తిమో 3:12
IV. మన లక్ష్యం - ధన్యమైన నిరీక్షణ
- A. ఆశతో జీవించడం
- B. విమోచన కోసం ఎదురు చూడటం
- C. దేవునికి ప్రత్యేక ప్రజలు కావడం
తీతు 2:13-14; ఎఫె 2:10
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి