అబద్ద ఉపదేశకులు

                   అబద్ధ ఉపదేశకులు

ఆధారం: 2తిమో 4:1-5

హితబోధను కాపాడుకొందాము.

I. తప్పుడు ఉపదేశకుల అవసరం మరియు వారి కుయుక్త లక్షణాలు

  • A. కల్పితకథలను విడిచి హితవాక్యము కాపాడాలి
    1తిమో 1:3-10, 1తిమో 4:6-16, 2తిమో 1:13, 1తిమో 6:3-6
  • B. నాశనకరమైన భిన్నాభిప్రాయములు తెచ్చువారు
    2పేతు 2:1, అపొ 23:1, అపొ 26:9
  • C. దురద చెవులు గలవారిని ఆకర్షించే తోడేళ్లు
    2తిమో 4:3-4, లూకా 6:26, మత్త 7:15, మత్త 21:23-37
  • D. యిర్మియా హెచ్చరిక
    యిర్మీ 5:30-31, 2పేతు 2:10, గల 4:16, మత్త 10:34

II. అబద్ధ బోధకులను గుర్తించుటలో ప్రయోజనం మరియు మన మనోభావం

  • A. భేదములు కలుగజేసేవారిని కనిపెట్టి హెచ్చరించాలి
    రోమా 16:17, అపొ 20:29-30, గల 5:7-9
  • B. అబద్ధ మార్గములను ద్వేషించాలి
    కీర్త 119:104, ప్రక 2:6, గల 2:4-5, 2థెస్స 3:14-15
  • C. తప్పుడు సిద్ధాంతముల విషయమై జాగ్రత్త
    ఫిలి 3:2, మత్త 16:12, 1తిమో 4:16

III. సత్యప్రేమను అంగీకరించి సంఘమును కాపాడవలసిన బాధ్యతలు

  • A. ఆత్మలను పరీక్షించాలి
    2థెస్స 2:10, 1రాజు 22:5, 1యోహా 4:1
  • B. వాక్యమును సమయమందును అసమయమందును ప్రకటించాలి
    2తిమో 4:1-3, అపొ 20:29, 2తిమో 2:24-26
  • C. లేఖనముల ద్వారా సంపూర్ణులమై పోరాడాలి
    2తిమో 3:16-17, గల 6:1, యూదా 3, 2యోహా 9-11

ముగింపు

  • A. కల్పితకథలకు లోనవకుండా
  • B. దేవుని సంపూర్ణ వాక్యమైన హితబోధను అంగీకరిస్తూ
  • C. క్రీస్తు సిద్ధాంతమందే నిలిచియుందాము

జ్ఞాపకం

దురద చెవుల బోధలకు కాదు వాక్యమునకు లోబడదాము.

ఆత్మీయ ప్రశ్న: లోకసంబంధమైన ఆకర్షణీయమైన అబద్ధ బోధల వెనుక పరిగెత్తకుండా, పరిశుద్ధ లేఖనములను ప్రతిదినము పరిశోధిస్తున్నారా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | Ph: 8096637711

కామెంట్‌లు